అన్వేషించండి

Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..

అఫ్గానిస్తాన్ తో శనివారం ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఇండియా తరఫున అంతర్జాతీయ టెస్ట్ డెబ్యూ చేశాడు.

Manav Suthar Makes Test Debut For India Against Afghanistan: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇండియా సరికొత్త రికార్డుకు తెరలేపింది. శనివారం టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా అతడు డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. మ్యాచ్ కంటే ముందే హర్ష్ దూబే, మానవ్ సుతార్ లలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే సస్పెన్స్ కు ఈ సెలెక్షన్ తో తెరపడింది. ఐపీఎల్ 2026 లో గుజరాత్ టైటాన్స్ (GT) తరఫున ఆడిన మానవ్ సుతార్, ఇప్పుడు నేషనల్ టీమ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

Read Also:  Rohit Sharma News: రోహిత్  2027 వరల్డ్ కప్ ఆడటం ఖాయం.. విమర్శకులకు కోచ్ దినేష్ అదిరిపోయే కౌంటర్: ఫామ్, ఫిట్‌నెస్ పై కామెంట్స్ కి దీటైన జవాబు

రాజస్థాన్ స్పిన్ సెన్సేషన్..

మానవ్ సుతార్ కు డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైన రికార్డ్ ఉంది. 23 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి ఏకంగా 129 వికెట్లు పడగొట్టాడు. దీనితో పాటు 25 లిస్ట్ ఏ మ్యాచ్ లు, 29 టీ20 మ్యాచ్ లలో కూడా పాల్గొన్నాడు. రీసెంట్ గా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టీమ్ తరఫున 4 మ్యాచ్ లు ఆడి 2 వికెట్లు సాధించాడు. 2021 లో అక్షర్ పటేల్ డెబ్యూ చేసిన తర్వాత ఇండియా తరఫున టెస్ట్ క్యాప్ అందుకున్న ఫస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మానవ్ సుతార్ రికార్డు సృష్టించాడు.

Read Also: India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!

15 ఏళ్ల తర్వాత రేర్ రికార్డ్

ఇండియా టెస్ట్ టీమ్ మేనేజ్మెంట్ ప్రస్తుతం సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఒక పర్ఫెక్ట్ లాంగ్ టర్మ్ రీప్లేస్‌మెంట్ ను వెతికే పనిలో ఉంది. అందులో భాగంగానే మానవ్ సుతార్ కు ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో మరొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఉంది. నవంబర్ 2010 తర్వాత ఇండియా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ లేకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. సీనియర్లు లేకుండానే యంగ్ టీమ్ తో అఫ్గాన్ ను ఢీకొట్టడానికి ఇండియా రెడీ అయింది.

అఫ్గాన్ టీమ్ లో కూడా ఒక డెబ్యూ

టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, ఇక్కడ ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అయ్యే ఛాన్స్ ఉందని, అందుకే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు వివరించాడు. తన హోమ్ గ్రౌండ్ లో ఇండియాకు కెప్టెన్సీ చేయడం గొప్ప ప్రివిలేజ్ అని గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మాట్లాడుతూ, తాము కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. సవాల్ ను ఎదుర్కోవడానికి తమ టీమ్ రెడీగా ఉందని, కాబూల్ లో మంచి ప్రిపరేషన్ క్యాంప్ జరిగిందని చెప్పాడు. ఆఫ్గాన్ టీమ్ నుంచి నంగేయాలియా ఖరోటే టెస్ట్ డెబ్యూ చేశాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Harsh Dubey Replaces Washington: ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Embed widget