అన్వేషించండి

Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా, అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌

Amir Hussain Lone: అతని సంకల్ప బలం ముందు విధి ఓడిపోయింది.నిర్విరామ కృషి ముందు వైకల్యం మోకరిల్లింది. ఎనిమిదేళ్ల పసిప్రాయంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయినా సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.

Kashmiri Cricketer Aamir Hussain: సాధారణంగా ఎంతో మంది యువకులు తమకు అదృష్టం లేదని  జీవితంలో ఎంత పని చేసినా ఫలితాలు రావడం లేదని.. ఇక తమ జీవితం ఇంతే అని నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ క్రికెటర్‌ సాగించిన అద్భుత ప్రయాణమిది. గెలవాలన్న పట్టుదల సాధించాలన్న సంకల్పం తానేంటో నిరూపించుకోవాలన్న కసితో క్రికెటర్‌ అమీర్‌ హుస్సేన్‌ (Cricketer Aamir Hussain) సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి మంత్రమైంది. మరెందరికో దిశా నిర్దేశం  చేసింది. కష్టాలను ఎదిరించి.. కన్నీళ్లను దిగమింగి... ఆ క్రికెటర్‌ సాగించిన ప్రస్థానం. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌(Sachin)ను కూడా విస్మయ పరిచింది. 

కాలుతోనూ బౌలింగ్‌
క్రికెట్‌ ఆడాలంటే రెండు చేతులు కావాలి. బ్యాటింగ్‌ చేయాలన్నా.. బౌలింగ్‌ వేయాలన్నా చేతులు తప్పనిసరి. ఒక్క చేయి ఉన్నా కొంచెం కష్టంగా అయినా క్రికెట్‌ ఆడొచ్చు. మరి రెండు చేతులు లేకపోతే... క్రికెట్‌ ఆడడం అసాధ్యమని అనుకుంటున్నారు కదూ.. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు జమ్మకశ్మీర్‌కు చెందిన అమీర్‌ హుస్సేన్‌(Amir Hussain Lone). అతని సంకల్ప బలం ముందు విధి కూడా ఓడిపోయింది. అతని నిర్విరామ కృషి ముందు వైకల్యం మోకరిల్లింది. ఎనిమిదేళ్ల పసిప్రాయంలో విధి తన రెండు చేతులను తీసుకుపోయినా అతని సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోయింది.

కుంగిపోలేదు... నిలబడ్డాడు
 ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో అమీర్‌ హుస్సేన్‌  రెండు చేతులూ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో అమీర్‌ కుంగిపోలేదు. నిరాశతో ఆగిపోలేదు. ఇక తన జీవితం వ్యర్థమని నిస్పృహకు లోను కాలేదు. తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్‌ పట్టుకుని..... బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మంచి షాట్లు ఆడుతూ... డిఫెన్స్‌ ఆడుతూ రాణించాడు. అంతేనా.. కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్‌ వేసి ఔరా అనిపిస్తున్నాడు. అతనిలో ప్రతిభను ఓ ఉపాధ్యాయుడు గుర్తించి ప్రోత్సహించడంతో అమీర్‌ పారా క్రికెట్లోకి వచ్చాడు.  2013 నుంచి అమీర్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టుకు 34 ఏళ్ల అమీరే కెప్టెన్‌. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ప్రాతినిథ్యం వహించాడు.

నేపాల్‌, షార్జా, దుబాయ్‌లోనూ  అమీర్‌ హుస్సేన్‌ మ్యాచ్‌లాడాడు. సచిన్‌, కోహ్లీలను ఆరాధించే అమీర్‌ వీళ్లను కలవాలని కోరుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత తాను నమ్మకాన్ని కోల్పోలేదని కాలితో బౌలింగ్‌ భుజం, మెడ సాయంతో బ్యాటింగ్‌ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారని అన్నాడు. క్రికెట్‌ ఆడేలా శక్తినిచ్చిన దేవుడికి అమీర్‌  ధన్యవాదాలు తెలిపాడు. తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని క్రికెట్‌ ఆడుతున్న అమీర్‌ను చూసి సచిన్‌ ముగ్దుడయ్యాడు. అమీర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని కొనియాడాడు. క్రికెట్‌ పట్ల అతనికి ఉన్న ప్రేమ, అంకితభావం తనను ముగ్దున్ని చేసిందని సచిన్‌ మురిసిపోయాడు. అమీర్‌ను కలిసి అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటానని సచిన్‌ అన్నాడు.

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget