అన్వేషించండి

IND vs ZIM LIVE Streaming: డేంజర్‌ పిచ్‌లో భారత్‌, జింబాబ్వే ఢీ! టైమింగ్‌, పిచ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ డీటెయిల్స్‌ ఇవే!

IND vs ZIM LIVE Streaming, T20 WC 2022: టీమ్‌ఇండియా ఆఖరి సూపర్‌ 12 మ్యాచు ఆడబోతోంది! ఆదివారం జింబాబ్వేతో తలపడుతోంది. మరి ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్ల వివరాలు..

IND vs ZIM LIVE Streaming, T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమ్‌ఇండియా ఆఖరి సూపర్‌ 12 మ్యాచు ఆడబోతోంది! ఆదివారం జింబాబ్వేతో తలపడుతోంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీస్‌ క్వాలిఫై అవుతుంది. నాకౌట్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది.  మరి ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్ల వివరాలు మీ కోసం!

When Does India vs Zimbabwe Super 12match Begin (Date and Time in India) in ICC T20 World cup 2022?

భారత్‌, జింబాబ్వే టీ20 వేదిక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 1.30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అరగంట ముందు టాస్‌ వేస్తారు. 

Where to Watch India vs Zimbabwe Super 12match?

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా గెలుచుకుంది. భారత్‌ x జింబాబ్వే సహా మిగతా మ్యాచులన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. స్టార్‌సోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 1హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.

How to Watch India vs Zimbabwe Super 12match Live Streaming Online for Free in India?

టీ20 ప్రపంచకప్‌ మ్యాచులను లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

ICC T20 World Cup 2022 Schedule

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 16 మొదలైంది. నవంబర్‌ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్‌ 23న పాకిస్థాన్‌, 27న నెదర్లాండ్స్‌తో ఆడింది. 30న దక్షిణాఫ్రికాతో తలపడింది, నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌ను ఓడించింది. 6న జింబాబ్వేతో తలపడుతుంది.

India vs Zimbabwe T20 ProbableXI

భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

జింబాబ్వే: వెస్లీ మెదెవెర్‌, క్రెయిగ్‌ ఎర్విన్‌, మిల్టన్‌ షుంబా, సీన్‌ విలియమ్సన్‌, సికిందర్‌ రజా, రెగిస్‌ చకబ్వా, రియాన్‌ బర్ల్‌, ల్యూక్‌ జాంగ్వీ, బ్రాడ్‌ ఇవాన్స్‌, రిచర్డ్‌ ఎంగర్వా, ముజరబాని

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Delhi Elections : త్వరలో సీఎం అతిషి అరెస్ట్.. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
త్వరలో సీఎం అతిషి అరెస్ట్ - ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Embed widget