అన్వేషించండి
Advertisement
Virat Kohli Century: శ్రీలంకపై సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ- సచిన్ రికార్డు సమం
Virat Kohli Century: శ్రీలంకతో తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ నిలిచాడు.
Virat Kohli Century: శ్రీలంకతో తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సచిన్ ఇంతకుముందు ఈ ఘనత సాధించగా.. ఇప్పటివరకు 19 సెంచరీలతో ఉన్న కోహ్లీ తాజాగా ఆ రికార్డును అందుకున్నాడు. అలాగే సచిన్ మరో రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
తాజా శతకంతో వన్డే ఫార్మాట్లో శ్రీలంక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ ఫార్మాట్లో భారత లెజెండ్ సచిన్ శ్రీలంకపై 8 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అదే జట్టుపై 9 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐍𝐎.𝟕𝟑 𝐟𝐨𝐫 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 🫡🫡
— BCCI (@BCCI) January 10, 2023
A brilliant hundred from @imVkohli as he brings up his 45th ODI ton.
Live - https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/n1Kc9BCBwO
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion