అన్వేషించండి

IND vs NZ Live Streaming: ఇండియా, న్యూజిలాండ్ రెండో టీ20 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎక్కడ లైవ్ చూడాలి?

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

India vs New Zealand 2nd T20 Live: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరుగుతుంది. వెల్లింగ్‌టన్‌లో రద్దయిన సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్‌ను వర్షం అడ్డుకోకూడదని అభిమానులు ఆశిస్తున్నారు, ఇక్కడ ఒక్క బంతి కూడా వేయకుండానే మొదటి మ్యాచ్ రద్దు అయింది. భారత్, న్యూజిలాండ్‌ల రెండో టీ20 నవంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ లైవ్‌లో చూడవచ్చు. అభిమానులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.

India vs New Zealand | Head-To-Head Record: ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ మధ్య 20 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్, న్యూజిలాండ్‌లు తలో తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

సెకండ్ స్ట్రింగ్ స్క్వాడ్ , విభిన్న కోచింగ్ స్టాఫ్‌తో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి లభించింది.

భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 ఏ సమయంలో జరగనుంది?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 నవంబర్ 20వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 ఎక్కడ జరుగుతుంది?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మౌంట్ మౌంగానుయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరగనుంది.

భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌ను టీవీలో ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

భారత్ vs న్యూజిలాండ్ రెండో టీ20 ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget