అన్వేషించండి

ICC World Cup 2023: ఇదేందయ్యా ఇది - పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి ఆస్ట్రేలియా!

ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి చేరుకుంది.

ENG vs AFG: ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి సంచలనాన్ని సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించడం ద్వారా తాము ఏ జట్టునైనా ఓడించగలమని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్‌నే కాకుండా ఆస్ట్రేలియాను కూడా ఇబ్బంది పెట్టింది.

ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిదో స్థానంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలోనూ ఉంది, అయితే ఇంగ్లండ్‌ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు అట్టడుగున అంటే పదో స్థానానికి చేరుకుంది.

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 49.5 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కేవలం 57 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత ఇక్రమ్ అలీఖి కూడా 58 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కాకుండా రషీద్ ఖాన్ 23 పరుగులతో, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 28 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్‌లో కూడా అద్భుతాలు చేసింది ముజీబ్ ఉర్ రెహమాన్ 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మహ్మద్ నబీ రెండు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (66) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి నేరుగా ఆరో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ జట్టు తన మూడు మ్యాచ్‌లలో రెండిటిలో ఓడిపోయి కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

భారత జట్టు తన మూడు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ నంబర్-2, సౌతాఫ్రికా నంబర్-3, పాకిస్థాన్ నంబర్-4లో స్థానాల్లో ఉన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget