అన్వేషించండి

Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెలో మాథ్యూస్ 199 పరుగుల వద్ద అవుటయ్యాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 199 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో కేవలం ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. తన ఖాతాలో ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇంకొక్క పరుగు చేసి ఉంటే దానికి మరో డబుల్ సెంచరీ జతయ్యేది.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 12 మంది బ్యాటర్లు 199 స్కోరు వద్ద అవుటయ్యారు. వారిలో భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, అజారుద్దీన్ కూడా ఉన్నారు. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సనత్ జయసూర్య తర్వాత 199 మీద అవుటైన శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూసే.

టెస్టుల్లో 199 పరుగుల వద్ద అవుటైన బ్యాటర్లు వీరే...
1. ముదస్సర్ నాజర్ (పాకిస్తాన్) - 1984లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
2. మహ్మద్ అజారుద్దీన్ (భారత్) - 1986లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో
3. మాథ్యూ ఇలియట్ (ఆస్ట్రేలియా) - 1997లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
4. సనత్ జయసూర్య (శ్రీలంక) - 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
5. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) - 1999లో వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో
6. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) - 2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
7. ఇయాన్ బెల్ (ఇంగ్లండ్) - 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో
8. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో
9. కేఎల్ రాహుల్ (ఇండియా) - 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
10. డీన్ ఎడ్గర్ (దక్షిణాఫ్రికా) - 2020లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో
11. ఫాఫ్ డుఫ్లెసిస్ (దక్షిణాఫ్రికా) - 2020లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో
12. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) - 2022 బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో

View this post on Instagram
 
A post shared by cricketnmore (@cricketnmore)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget