News
News
X

zodiac signs: మీ రాశిప్రకారం మీకు సరిజోడీ అనిపించే లవ్, లైఫ్ పార్టనర్స్ వీళ్లే

zodiac signs: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఓ సినిమాలో ఉన్న ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే ప్రేమించిన ప్రేమ మిమ్మల్ని తిరిగి ప్రేమించాలంటే మీ ప్రవర్తన, అదృష్టం, రాసిపెట్టి ఉండడం ఇలా చాలా లెక్కలుంటాయ్. అయితే మీరు ఎలాంటి ప్రేమికులను ఎన్నుకోవాలి, ఎలాంటి లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నది మీ రాశి క్లారిటీ ఇస్తుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే తొలిచూపులోనే ప్రేమలో పడినవాళ్లు కొందరు, టైమ్ తీసుకుని ఆలోచించి ముందడుగు వేసేవారు మరికొందరు..ఏ ప్రేమ అయినా సక్సెస్, ఫెయిల్యూర్ అన్నది  ఒకర్నొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మీ రాశి ప్రకారం మీరు ప్రేమికులను, జీవిత భాగస్వామిని ఎంపికచేసుకుంటే మీ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ లేకుండా ఫన్ గా సాగిపోతుందంటారు.  మీ రాశిప్రకారం మీకు మ్యాచ్ అయ్యే లవ్, లైఫ్ పార్టనర్ ఎవరో ఇక్కడ చూడండి...

Also Read: 14 ఏళ్లతర్వాత వచ్చిన శనైశ్చర అమావాస్య, ఆగస్టు 27న ఇలా చేయండి!

మేష రాశి
సింహం, తులా రాశివారు మీకు సరిగ్గా సరిపోతారు. మీ ఎనర్జీకి తగ్గట్టుగా ఉంటారు .

వృషభ రాశి
మీది చాలా పవర్ ఫుల్ పర్సనాలిటీ.. వృశ్చికం, మకర రాశులవారు మీకు సరిజోడి. 

మిథున రాశి
మిథున రాశివారు చాలా రొమాంటిక్..ధనస్సు, కుంభ రాశులవారు మీకు పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు

కర్కాటక రాశి
వృషభం, మకర రాశివారు మీకు సరైన జోడీ. ఎందుకంటే ప్రేమ బంధానికి మీరిచ్చే విలువ, మీ ఆలోచనలను ఈ రెండు రాశులవారు సరిగ్గా అర్థం చేసుకుంటారు.

Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!

సింహరాశి
మీకు ఎనర్జీ, మీ ఆలోచనలకు సరిగ్గా సరిపోయే రాశులు మిథునం, సింహం, కుంభం.

కన్యారాశి
కర్కాటకం, మీన రాశులవారు మీ మనసెరిగి ప్రవర్తిస్తారు. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో వీరికి తెలుసు. 

తులారాశి
మీ ఆలోచన తెలుసుకుని మీ మనస్సుకి నచ్చేలా మసలుకోవడంతో మేషం, ధనస్సు రాశివారు టాప్ లో ఉంటారు. మీకున్న స్ట్రెస్ నుంచి మంచి రిలీఫ్ అవుతారు..

వృశ్చిక రాశి
ఈ రాశివారు నచ్చినవాటికోసం ఎంతదూరమైనా వెళ్లే టైప్. వీళ్లని భరించే శక్తి వృషభం, కర్కాటక రాశివారికి మాత్రమే ఉంటుంది. 

ధనస్సు రాశి
మేషం, మిథున రాశివారు మీకు సరిగ్గా సరిపోయే పార్టనర్స్. వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఈ రెండు రాశులవారిని పార్టనర్స్ గా ఎంపిక చేసుకుంటే అంతా ఆనందమయం.

మకర రాశి
మీ ప్రవర్తన, వ్యక్తిత్వానికి వృషభం, కర్కాటక రాశులవారు సరిగ్గా సరిపోతారు. 

కుంభ రాశి
సింహం, ధనస్సు, కుంభ రాశివారు మీకు సరైన జోడీ. క్రియేటివిటినీ ఇష్టపడే మీ ఆలోచనలకు ఈ రాశుల వారు మరింత పదునుపెట్టడంలో సక్సెస్ అవుతారు.

మీన రాశి
మీన రాశివారి ఆలోచనలకు సరిపడా పార్టనర్స్ ఎవరంటే వృషభం, కన్యారాశివారు. మీ మనసెరిగి ప్రవర్తించడంలో వీరు సక్సెస్ అవుతారు..

Published at : 25 Aug 2022 12:55 PM (IST) Tags: zodiac signs Gemini Virgo Cancer Leo Libra Scorpio Capricorn Aquarius Pisces Aries Taurus love rasifal

సంబంధిత కథనాలు

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!