అన్వేషించండి

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

Happy Vinayaka Chavithi Subhakankshalu : మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' గణనాథుడి శ్లోకాలతో తెలియజేయండి!

Ganesh Chaturthi Best wishes quatations:  ఆగష్టు 27 బుధవారం వినాయక చవితి. ఊరూ వాడా పండుగ సందడే. వాడవాడలా కొలువుతీరి పూజలందుకుంటాడు గణపయ్య.  విఘ్నాధిపతి అయినా ఆ వినాయకుడి అనుగ్రహంతో  ఈ సంవత్సరం మొత్తం మీకు శుభాలే జరగాలి, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు పార్వతీ తనయుడి శ్లోకాలతో  శుభాకాంక్షలు తెలియజేయండి

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఓం ఏకదంతాయ విద్మహే 
వక్రతుండాయ ధీమహి 
తన్నో దంతిః ప్రచోదయాత్
వినాయకచవితి శుభాకాంక్షలు 2025

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే
వినాయక చవితి శుభాకాంక్షలు

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి
పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌
 వినాయకచవితి శుభాకాంక్షలు 2025

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ఓంకార గణపతి నీకిదే వందనం 
వ్యాసలేభక నీకిదే అక్షర చందనం
విఘ్నాలు తొలగించు నీ దీవెనం 
వైభవోపేతమిక మా జీవనం
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము 
నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు 
నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌
హ్యాపీ వినాయకచవితి 2025

తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని 
దలచినపనిగా దలచెదనే హేరంబునిదలచెద నా 
విఘ్నములను తొలగుట కొరకున్‌ 
వినాయకచవితి శుభాకాంక్షలు 2025

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్
వినాయక చవితి శుభాకాంక్షలు

 ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే
సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్
సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా 
వినాయక చవితి శుభాకాంక్షలు

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ఆదిపూజ్యుడికి అభివందనం 
పార్వతీనందనుడికి ప్రియవందనం
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ: వినాయకచవితి శుభాకాంక్షలు

గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం 
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం 
హ్యాపీ వినాయక చవితి 

సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం
సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణ నాయకం 
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
 వినాయక చవితి శుభాకాంక్షలు

బొజ్జ గణపయ్య మీకు సకల విజయాలను అందించాలని కోరుతూ
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

సకల విఘ్నాలు తొలగించే ఆ గణేశుడి ఆశీస్సులు
మీపై ఎప్పటికీ ఉండాలి.. మీ ప్రయత్నంలో అండగా నిలవాలి
వినాయక చవితి శుభాకాంక్షలు

తల్లి రక్షణకు ప్రాణమిచ్చిన మాతృ వాక్పరిపాలకుడైన
ఆ గణనాథుడి ఆశీస్సులతో మీ జీవితం విజయవంతంగా సాగాలి
వినాయక చవితి శుభాకాంక్షలు 

గణనాథుడు మీకు ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని కోరుతూ
వినాయక చవితి శుభాకాంక్షలు

ఈ ఏడాది మీరు ప్రారంభించే ప్రతి పనీ విజయవంతం అవ్వాలి
మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు  వినాయక చవితి శుభాకాంక్షలు

Ganesh Chaturthi Wishes In Telugu 2025: మీ బంధుమిత్రులకు 'వినాయక చవితి శుభాకాంక్షలు' ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ఓం విఘ్నేశ్వరాయ నమః
మీకు, మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

ఓం గం గణపతయే నమో నమః 
శ్రీ సిద్ధి వినాయక నమో నమః
అస్త వినాయక నమో నమః 
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget