అన్వేషించండి

సిద్ధి వినాయక వ్రతకల్పం: పూజా విధానం, మంత్రాలు, గణపతి పూజ రహస్యాలు తెలుసుకోండి!

Ganesh Chaturthi Pooja Vidhanam in Telugu: శ్రీ వరసిద్ధివినాయక పూజా విధానం తేలికగా ఇలా చేసుకోండి!

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం 

పసుపు గణపతి పూజ పూర్తైన తర్వాత మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి పూజ చేసే విధానం..

( పసుపు గణపతి పూజ లింక్ కోసం ఇది క్లిక్ చేయండి)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  
ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే 

మరోసారి ఆచమనం, దీపారాధన, ప్రాణాయామం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి

మమ ఉపాత్త ………. సమేతస్య, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం వరసిద్ధివినాయక దేవతాముద్దిశ్య, వరసిద్ధివినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ భాద్రపద శుక్ల చతుర్థీ పుణ్యకాలే యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే 

|| వినాయక పూజా ప్రారంభః ||

ప్రార్థనా 
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ 
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ 
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ 
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ 
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ 

ధ్యానం 
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం 
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |

ఆసనం 
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |

అర్ఘ్యం 
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం 
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం 
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం 
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత 
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః పంచామృతస్నానం సమర్పయామి 

శుద్ధోదక స్నానం 
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః 
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోస్తు తే 
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః శుద్ధోదక స్నానం సమర్పయామి 
స్నానానంతరం ఆచమనీయంసమర్పయామి

వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః  వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం 
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః యజ్ఞోపవీతంసమర్పయామి |

గంధం 
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః  శ్రీగంధాన్ ధారయామి |

అక్షతాన్ 
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః అలంకరణార్థం అక్షతాన్సమర్పయామి |

పుష్పాణి 
సుగంధానిచ పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
ఓంశ్రీ సిద్ధివినాయకస్వామినేనమః  పుష్పైః పూజయామి |

అథాంగపూజా 
ఓం పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి 
ఓం గణేశాయ నమః  గుల్ఫౌ పూజయామి  
ఓం జగద్ధాత్రే నమః జంఘే పూజయామి  
ఓం జగద్వల్లభాయ నమః జానునీ పూజయామి 
ఓం ఉమాపుత్రాయ నమః  ఊరూ పూజయామి 
ఓం వికటాయ నమః కటిం పూజయామి 
ఓం గుహాగ్రజాయ నమః గుహ్యం పూజయామి 
ఓం మహోత్తమాయ నమః  మేఢ్రం పూజయామి 
ఓం నాథాయ నమః నాభిం పూజయామి 
ఓం ఉత్తమాయ నమః  ఉదరం పూజయామి 
ఓం వినాయకాయనమః వక్షఃస్థలం పూజయామి  
ఓం పాశచ్ఛిదేనమః  పార్శ్వే పూజయామి 
ఓం హేరంబాయ నమః  హృదయం పూజయామి
ఓం కపిలాయనమః కంఠం పూజయామి 
ఓం స్కందాగ్రజాయ నమః  స్కంధౌ పూజయామి 
ఓం హరసుతాయ నమః హస్తౌ పూజయామి 
ఓం బ్రహ్మచారిణే నమః బాహున్ పూజయామి
ఓం సుముఖాయ నమః  ముఖం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దంతౌ పూజయామి
ఓం విఘ్ననేత్రే నమః నేత్రే పూజయామి 
ఓం శూర్పకర్ణాయనమః కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయనమః  లలాటం పూజయామి 
ఓం నాగాభరణాయనమః  నాసికాం పూజయామి 
ఓం చిరంతనాయ నమః  చుబుకం పూజయామి 
ఓం స్థూలోష్ఠాయ నమః ఓష్ఠౌ పూజయామి 
ఓం గళన్మదాయ నమః గండే పూజయామి 
ఓం కపిలాయ నమః  కచాన్ పూజయామి 
ఓం శివప్రియాయై నమః  శిరః పూజయామి 
ఓం సర్వమంగళాసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి 
 

ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు)
ఓం ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి 
ఓం హేరంబాయ నమః  బృహతీపత్రం సమర్పయామి  
ఓం లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి  
ఓం ద్విరదాననాయ నమః  దూర్వాపత్రం సమర్పయామి  
ఓం ధూమకేతవే నమః  ధత్తూరపత్రం సమర్పయామి 
ఓం బృహతే నమః  బదరీపత్రం సమర్పయామి 
ఓం అపవర్గదాయ నమః  అపామార్గ పత్రం సమర్పయామి 
ఓం ద్వైమాతురాయ నమః  తులసీపత్రం సమర్పయామి 
ఓం చిరంతనాయ నమః  చూతపత్రం సమర్పయామి 
ఓం కపిలాయ నమః  కరవీరపత్రం సమర్పయామి 
ఓం విష్ణుస్తుతాయ నమః  విష్ణుక్రాంత పత్రం సమర్పయామి 
ఓం ఏకదంతాయ నమః దాడిమీపత్రం సమర్పయామి  
ఓం అమలాయ నమః  ఆమలకీపత్రం సమర్పయామి 
ఓం మహతే నమః మరువక పత్రం సమర్పయామి  
ఓం సింధూరాయ నమః సింధువార పత్రం సమర్పయామి 
ఓం గజాననాయ నమః  జాతీ పత్రం సమర్పయామి  
ఓం గండగళన్మదాయ నమః  గండవీ పత్రం సమర్పయామి 
ఓం శంకరప్రియాయ నమః శమీ పత్రం సమర్పయామి 
ఓం భృంగరాజత్కటాయ నమః  అశ్వత్థ పత్రం సమర్పయామి  
ఓం అర్జునదంతాయ నమః  అర్జునపత్రం సమర్పయామి  
ఓం అర్కప్రభాయ నమః  అర్క పత్రం సమర్పయామి  

ఏకవింశతి పుష్ప పూజా  
ఓంపంచాస్య గణపతయే నమః పున్నాగ పుష్పం సమర్పయామి 
ఓంమహా గణపతయే నమః  మందార పుష్పం సమర్పయామి 
ఓంధీర గణపతయే నమః  దాడిమీ పుష్పం సమర్పయామి 
ఓంవిష్వక్సేన గణపతయే నమః  వకుళ పుష్పం సమర్పయామి 
ఓంఆమోద గణపతయే నమః  అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి 
ఓంప్రమథ గణపతయే నమః  పాటలీ పుష్పం సమర్పయామి 
ఓంరుద్ర గణపతయే నమః  ద్రోణ పుష్పం సమర్పయామి 
ఓంవిద్యా గణపతయే నమః  ధత్తూర పుష్పం సమర్పయామి 
ఓంవిఘ్న గణపతయే నమః  చంపక పుష్పం సమర్పయామి 
ఓందురిత గణపతయే నమః  రసాల పుష్పం సమర్పయామి 
ఓంకామితార్థప్రద గణపతయే నమః  కేతకీ పుష్పం సమర్పయామి 
ఓం సమ్మోహ గణపతయే నమః  మాధవీ పుష్పం సమర్పయామి 
ఓం విష్ణు గణపతయే నమః  శమ్యాక పుష్పం సమర్పయామి 
ఓం ఈశ గణపతయే నమః  అర్క పుష్పం సమర్పయామి 
ఓం గజాస్య గణపతయే నమః  కల్హార పుష్పం సమర్పయామి 
ఓం సర్వసిద్ధి గణపతయే నమః సేవంతికా పుష్పం సమర్పయామి 
ఓంవీర గణపతయే నమః  బిల్వ పుష్పం సమర్పయామి 
ఓంకందర్ప గణపతయే నమః  కరవీర పుష్పం సమర్పయామి 
ఓంఉచ్ఛిష్ఠ గణపతయే నమః  కుంద పుష్పం సమర్పయామి 
ఓంబ్రహ్మ గణపతయే నమః  పారిజాత పుష్పం సమర్పయామి 
ఓంజ్ఞాన గణపతయే నమః  జాతీ పుష్పం సమర్పయామి 

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా –   గరికతో పూజ 
ఓంగణాధిపాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి  
ఓంపాశాంకుశధరాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి  
ఓంఆఖువాహనాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంవినాయకాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంఈశపుత్రాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి
ఓంసర్వసిద్ధిప్రదాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంఏకదంతాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంఇభవక్త్రాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంమూషకవాహనాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓం కుమారగురవే నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంకపిలవర్ణాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓం బ్రహ్మచారిణే నమః  దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మోదకహస్తాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓం సురశ్రేష్ఠాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి
ఓంగజనాసికాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంకపిత్థఫలప్రియాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంగజముఖాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంసుప్రసన్నాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంసురాగ్రజాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంఉమాపుత్రాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 
ఓంస్కందప్రియాయ నమః  దూర్వాయుగ్మం సమర్పయామి 

ఓంశ్రీసిద్ధివినాయక స్వామినేనమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి 

అథ అష్టోత్తరశతనామ పూజా ( వినాయక అష్టోత్తరం చదువుకోవాలి)

ఓంశ్రీ సిద్ధివినాయక స్వామినేనమః అష్టోత్తరశతనామ పూజాంసమర్పయామి

ధూపం 
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ 
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః ధూపమాఘ్రాపయామి 

దీపం 
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా 
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః దీపం దర్శయామి 

నైవేద్యం 
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ 
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ 
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ 
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః నైవేద్యం సమర్పయామి 

తాంబూలం 
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ 
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి 
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి 

నీరాజనం 
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా 
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి 
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి 

మంత్రపుష్పం 
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన 
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక 
ఏకదంతైకవదన తథా మూషకవాహన 
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి 

ప్రదక్షిణం 
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ 
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక 
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక 
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ 
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే 
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి 

సాష్టాంగ నమస్కారం 
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే 
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా 
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ 
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే 
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే 
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోస్తు తే 
ఓంశ్రీసిద్ధివినాయక స్వామినేనమః సాష్టాంగనమస్కారం సమర్పయామి 

ప్రార్థన 
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక 
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ 
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ 
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః ప్రార్థననమస్కారాన్ సమర్పయామి 

రాజోపచార పూజా 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఛత్రమాచ్ఛాదయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః చామరైర్వీజయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః  గీతంశ్రావయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నృత్యం దర్శయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వాద్యం ఘోషయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆందోళికాన్ ఆరోహయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః  గజాన్ఆరోహయామి 
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి 

పునరర్ఘ్యం 
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక 
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక 
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ 

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే 
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ 

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక 
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోస్తు తే 
ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ 

సమర్పణం 
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక 
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే 

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః ఓంశ్రీసిద్ధివినాయకస్వామినేనమః సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

పూజ మొత్తం పూర్తైన తర్వాత వినాయక కథలు చదువుకోవాలి.. కథలు చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget