అన్వేషించండి
Ganesh Chaturthi 2025: AI రూపొందించిన బాల గణేష్ అందమైన ఫొటోలు, స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నాడు చూడండి!
Ganesh Chaturthi AI Photos: AI రూపొందించిన బాల గణేష్ మనోహరమైన ఫొటోలు ఇక్కడున్నాయి..చూసి ఆనందించండి.
Ganesh Chaturthi 2025
1/6

గణేష్ ఉత్సవం ఆగష్టు 27న ప్రారంభమవుతుంది. మొత్తం 10 రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఇంట్లోనూ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. బాల అవతారంలో ఉన్న గణేశుని అద్భుతమైన ఫొటోలు AI ద్వారా తయారు చేసినవి ఇక్కడ చూడండి
2/6

విద్య , బుద్ధి దాత అయిన గణేషుడిని ఈ రోజు విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ రోజు పుస్తకాలు పెట్టి పూజించినట్టే వినాయక చవితి రోజు కూడా విద్యార్థులు పుస్తకాలు ఉంచి పూజిస్తారు. ఇక్కడున్న గణేషుడి ఫొటోలన్నీ స్కూల్ కి సంబంధించినవే
Published at : 24 Aug 2025 06:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















