అన్వేషించండి

Hanuman: శనిభాధల నుంచి విముక్తి కలిగించే శ్లోకం - సుందరకాండ చదివితే ఎన్నిఅద్భుత ఫలితాలో తెలుసా!

Sundara Kanda: ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆంజనేయుడిని పూజిస్తే..మీ జీవితంలో సమస్యలు రావని కాదు వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మీ సొంతం అవుతుంది. 

How to do Sundarakanda Parayana

సమస్యలేని వ్యక్తి ఉండరు
పరిష్కారం లేని సమస్య ఉండదు
సమస్యకు పరిష్కారం చూపించి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే హనుమాన్ ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. 

కష్టం వచ్చినప్పుడు హనుమంతుడి ఆలయానికి వెళ్లో, ఆవిగ్రహాన్ని ఎదురుగా పెట్టుకునో పూజించాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న ప్రదేశంలో జై హనుమాన్ అని రాసి భక్తితో నమస్కరిస్తే చాలు..బయటపడలేం అనుకునే సమస్య నుంచి గట్టెక్కిపోతారు. 

ఇప్పుడేం చేయాలి - ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అనే సందర్భం మీ జీవితంలో ఎదురైతే.. ఆక్షణం సుందరకాండ ఎదురుగా పెట్టుకుని అందులో ఓ పేజీని అంచనాగా ఓపెన్ చేసి చూడండి..అక్కడున్నదే మీకు లభించే పరిష్కారం
  
ఇక అందరూ భయపడేది శని బాధలకే. ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం లభించాలంటే సుందరకాండలో 48వ సర్గ పారాయణం చేస్తే చాలు.. ఆ ప్రభావం నుంచి బయపడతారు

సుందరకాండలో 48వ సర్గ ఇదే

స బద్ధస్తేన వల్కేన విముక్తోఽస్త్రేణ వీర్యవాన్ |
అస్త్రబంధఃస చాన్యం హి నబంధమనువర్తతే||  

 సుందరకాండలో ఏ శ్లోకం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందంటే...

లంకా విజయం -  భయాందోళనలు తొలగిపోతాయి

హనుమ నిర్వేదం -  బుద్దిమాంద్యం సమస్య తొలగిపోతుంది

లంకలో సీతాన్వేషణ ఘట్టం - నిందలు తొలగిపోతాయి

లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం -  ఐశ్వర్యం

త్రిజటా స్వప్న వృత్తాంతం  - చెడు కలలు రావు

సీతారావణ సంవాదం  -  మంచి బుద్ధి కలుగుతుంది

సీతా హనుమ సంవాదం - దూరమైన బంధువుల కలయిక

అంగుళీయక ప్రదానం - కష్టాలు తొలగిపోతాయి

కాకానుగ్రహం - తెలిసీ తెలియక చేసిన తప్పులు పోతాయి

చూడామణి ప్రదానం - బ్రహ్మజ్ఞానం కలుగుతుంది

రాక్షసులను హనుమ వధించిన ఘట్టం - శత్రువుల మీద విజయం 

లంకాదహన ఘట్టం - ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి 

మధువన ధ్వంసం - మరణానంతరం  బ్రహ్మలోకానికి వెళతారు

సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం - అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి

అంగుళీయక ప్రదానం -  చేపట్టిన పనుల్లో విజయం  

నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే పెళ్లికానివారికి వివాహయోగం, ఉత్తమ భాగస్వామి దొరుకుతారు

సుందరకాండను 68 రోజుల పారాయణం చేస్తే సంతానలేమి సమస్య పరిష్కారం అవుతుంది, అన్నింటా విజయం సిద్ధిస్తుంది

రామాయణంలో ఏడుకాండల్లో అత్యంత విశిష్టమైనది  సుందరకాండ.  హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుని, సీతాదేవిని వెతికి, రాముడి దూతగా పరిచయం చేసుకుని, ఆ తర్వాత తనను బంధించాలని చూసిన లంకకు నిప్పు పెట్టి..అక్కడి నుంచి రామచంద్రుడిని చేరుకుని సీతాదేవి సమాచారం అందిస్తాడు. ఈ మొత్తం  సారాంశమే సుందరకాండ. ఇందులో ప్రతి పదం, ప్రతి ఘట్టం, ప్రతి సన్నివేశం సుందరమే. ఆనందమే. అందుకే సుందరకాండ చదివినా, విన్నా సకల సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం అంటే ఎలా? హనుమంతుడిని నుంచి మనం ఏ నేర్చుకోవాలి? సుందరకాండ ఎందుకంత ప్రత్యేకం? తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

శని జయంతి రోజు ఈ వస్తువుల దానం మీకు అభివృద్ధిని అందిస్తుంది - అవేంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Kerala local body polls: కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ సంచలనం - తిరువనంతపురం కార్పొరేషన్ కైససం - మోదీ హ్యాపీ
కేరళ లోకల్ పోల్స్ లో బీజేపీ సంచలనం - తిరువనంతపురం కార్పొరేషన్ కైససం - మోదీ హ్యాపీ
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Embed widget