ఈ రాశులవారితో ప్రేమ, పెళ్లి మీకు సంతోషాన్నివ్వదు!
సింహం, ధనస్సు రాశివారు మీకు అనుకూలం - కర్కాటకం , మకర రాశివారు మీకు ప్రతికూలం
కన్యా, మకర రాశివారు అనుకూలం - సింహ రాశివారు మీకు ప్రతికూలం
తులా, కుంభ రాశులవారు మీకు అనుకూలం - వృశ్చికం, మీన రాశులవారు మీకు ప్రతికూలం
ప్రేమ, పెళ్లికి అనుకూల రాశులు వృశ్చికం, మీనం - ప్రతికూల రాశులు మేషం, ధనస్సు
మేషం, ధనస్సు మీకు అనుకూల రాశులు - కన్యా , మకరం మీకు ప్రతికూల రాశులు
వృషభం, ధనస్సు మీకు అనుకూల రాశులు - మిథునం, ధనస్సు ప్రతికూల రాశులు
ప్రేమ , పెళ్లి విషయంలో మిథునం, కుంభం అనుకూల రాశులు...వృశ్చికం , కర్కాటకం ప్రతికూల రాశులు
కర్కాటకం, మీన రాశులవారు మీకు అనుకూలం... తులా, మేష రాశులవారు మీకు ప్రతికూలం
మేషం రాశి, సింహ రాశి మీకు అనుకూల రాశులు...కన్యా, మీనం మీకు ప్రతికూలం
అనుకూల రాశులు వృషభం, కన్యా... మేషం, సింహ రాశులు మీకు ప్రేమ, పెళ్లికి ప్రతికూల రాశులు
తుల, మిథునం మీకు అనుకూల రాశులు అయితే..వృశ్చికం, కర్కాటకం మీకు ప్రతికూల రాశులు
ప్రేమ, పెళ్లికి మీన రాశివారికి వృశ్చికం, కర్కాటకం అనుకూల రాశులు అయితే మిథునం, ధనస్సు ప్రతికూల రాశులు