ఆశ-నిరాశ-వాస్తవం

మీది ఏ వాదమో మీ రాశి చెప్పేస్తుంది

Published by: RAMA

మేషం to మీనం .. 1 2 రాశులు

ప్రతి రాశివారికి ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుంది

మీ రాశి చెప్పేస్తుంది

మీరు ఆశావాదులా - నిరాశావాదులా-వాస్తవంలో ఉంటారా?

మేషం - వాస్తవంలో ఉంటారు

వృషభం – ఆశావాదంతో ఉంటారు

మిథునం – వాస్తవంగా ఆలోచిస్తారు

కర్కాటకం – నిరాశావాదంతో ఉంటారు

సింహం, కన్యా

ఈ రెండు రాశులవారు నిరాశావాదులు

తులా – ఈ రాశివారు ఆశావాదులు

వృశ్చికం – ఈ రాశివారి నిరాశావాదులు

ధనుస్సు – వాస్తవంలో జీవిస్తారు

మకరం – ఈ రాశివారు కూడా వాస్తవికులే

కుంభం, మీనం..

ఈ రెండు రాశులవారు ఆశావాదులే