మీ రాశి ప్రకారం మీ బలమైన కోర్కె ఏంటో తెలుసా!
అన్నీ ఇప్పుడే కావాలన్నదే వీరి ఆలోచన..లేడికి లేచిందే పరుగు అంటారుగా ఇలాంటి వాళ్లనే
ఎవరు ఏమైనా కానీ వృషభ రాశివారికి శాంతి, ప్రశాంతత కావాలి
ఈ రాశివారికి మంచి స్నేహితులు ఉంటే చాలు. జీవితానికి చాలికి అనుకుంటారు
వీరికి ప్రతివిషయంలోనూ ఓస్పష్టత కావాలి..క్లారిటీ లేకుండా అడుగు వేయరు
ఈ రాశివారికి అన్నీ నమ్మకంతో పని..వేసే ప్రతి అడుగు నమ్మకం చుట్టూ ముడిపడి ఉంటుంది
ప్రతి పనిని ఓ పద్ధతిగా చేయాలన్నదే వీరి స్ట్రాంగ్ కోరిక
ఈ రాశివారికి అందంపై శ్రద్ధ ఎక్కువ..అదే వీళ్ల ప్రధాన కోరిక
ఏం చెప్పినా, ఏం మాట్లాడినా నిజం కావాలి..ఈ రాశివారికి నిజం మాత్రమే కావాలి
ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటారు. అంతర్లీనంగా వీరి మనసులో ఉండే ప్రధాన కోరిక ఇదే
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి..విజయం మాత్రమే వరించాలన్నదే వీరి బలమైన కోరిక
న్యాయం అనే పదం చుట్టూ వీరి ఆలోచనలు తిరుగుతుంటాయి..జీవిత పోరాటం మొత్తం న్యాయం కోసమే
ఈ రాశివారికి నిజమైన ఆనందం కావాలి..ఇదే వీరి బలమైన కోరిక