కోపం వచ్చినప్పుడు ఏ రాశి వారు ఎలా రియాక్టవుతారో తెలుసా!
గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ కోపాన్ని ప్రదర్శిస్తారు
ఈ రాశివారికి కోపం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు
ఈ రాశివారికి కోపం వచ్చిందంటే చాలు తనవారితో గొడవకు దిగుతారు
కోపం ఎవరిపై చూపించాలో అర్థంకాక అవసరం లేనివారితో గొడవ పడతారు
సింహ రాశివారికి కోపం వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతారు
ఏదో మాట్లాడేస్తుంటారు చర్చను ఎట్నుంటి ఎటు తీసుకెళ్తారో తెలియదు
తులా రాశివారికి కోపం వచ్చిందంటే తమవారితో గొడవకు దిగుతారు
ఈ రాశివారు కోపం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు
ఈ రాశివారు కోపం ప్రదర్శించరు కానీ మానసికంగా బాధపడతారు
ఈ రాశివారికి కోపం వస్తే ఎవ్వరూ అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు
కోపంగా మొహం పెడతారు కానీ అస్సలు మాట్లాడరు
మీన రాశివారికి కోపం వస్తే మౌనవ్రతం పాటిస్తారు..ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తి చూపరు