పిల్లల్ని ఏ రాశి తండ్రి ఎలా పెంచుతారు!
ఆటపాటల్లో ముంచేస్తారు, సాహసాలు చేసేలా తీర్చిదిద్దుతారు, ఫుల్ ఎనర్జీతో పెంచుతారు
రక్షణ కల్పిస్తూ స్థిరత్వాన్ని ఇచ్చే ప్రొటెక్టివ్ ఫాదర్
మాటలు, జోక్స్, క్రియేటివిటీ, ఆక్టివిటీలతో పెంచే తండ్రి
భావోద్వేగాలతో కూడిన అత్యంత సున్నితమైన తండ్రి.. పిల్లల్ని అంతే సున్నితంగా పెంచుతారు
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి నాయకుడిలా తీర్చిదిద్దే తండ్రి
విద్య, నైపుణ్యాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని ప్రోత్సహించే అత్యుత్తమ తండ్రి
న్యాయం, ధర్మం, సమానత్వం నేర్పించే ప్రశాంతమైన తండ్రి
బయటకు కఠినంగా కనిపిస్తాడు...లోలోపల ప్రేమను దాచుకుని పిల్లల్ని పెంచే ఫాదర్
సాహసయాత్రలు చేయాలని చెబుతాడు, ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించే ఫన్ డాడ్
నచ్చిన జీవితం వైపు ప్రోత్సహించే తండ్రి, రాజులా పిల్లల్ని తీర్చిదిద్దాలి అనుకుంటాడు
స్వేచ్ఛను ఇచ్చి సంప్రదాయాన్ని నేర్పుతూ ఆధునికంగా పెంచే తండ్రి
కలలు, కళలు ప్రోత్సహించే సృజనాత్మక ఫాదర్