అర్ధాష్టమ శని అంటే ఏంటి - ఈ ఏడాది ఏ రాశివారికి ఉంది!

మీ జన్మరాశి నుంచి శని భగవానుడు నాలుగో స్థానంలో సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు

ఈ ఏడాది అర్ధాష్టమ శని ధనస్సు రాశివారికి ఉంటుంది

ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని భగవానుడు ఏప్రిల్ 17 న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు

మీనంలో శని సంచారం అంటే ధనస్సు నుంచి నాలుగో స్థానం - అదే అర్ధాష్టమ శని

అర్ధాష్టమ శని సమయంలో రాజకీయాల్లో, వ్యాపారాల్లో చిక్కులు తప్పవు

కుటుంబంలో అనుకోని సమస్యలు, అశాంతి ఉంటాయి

ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు తప్పవు

ఆస్తులకు సంబందించిన వివాదాలు, వాహనప్రమాదాలు ఉంటాయి