2025లో శని ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది

Published by: RAMA

మేష రాశి

వ్యయ శని 70% - ఈ ఏడాది ద్వాదశంలో శని సంచారం

వృషభ రాశి

లాభ శని 96% - శని శుభస్థానంలో సంచారం

మిథున రాశి

కర్మ శని 80% - శని శుభస్థానంలో సంచారం

కర్కాటకం

భాగ్య శని 92% - ఆరంభంలో అష్టమ శని జూలై నుంచి ఉపశమనం

సింహ రాశి

అష్టమ శని 75% - ఈ ఏడాది అష్టమ శని ప్రారంభం

కన్యా రాశి

కంటక శని 70% - శని శుభస్థానంలో సంచారం

తులా రాశి

రోగ శని 96% - శని శుభస్థానంలో సంచారం

వృశ్చిక రాశి

పంచమ శని 90% - అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం

ధనుస్సు రాశి

అర్ధాష్టమ శని 80% - అర్ధాష్టమ శని ప్రారంభం

మకర రాశి

సహాయ శని 90% - ఏల్నాటి శని ముగిసింది..ఇక శని శుభుడే

కుంభ రాశి

వ్యయ శని 65% - ఏల్నాటి శని నడుస్తోంది

మీన రాశి

జన్మ శని 55% - శని జన్మంలో సంచరిస్తున్నాడు