ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు!
ఈ ఏడాది మీరు అర్థాష్టమ శని నుంచి బయటపడతారు కానీ అష్టమంలో గురుడు సంచారం ఉంటుంది
గడిచిన రెండేళ్లకన్నా ఈ ఏడాది బావుంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో సంతోషం, స్థిరత్వం వస్తాయి
అష్టమంలో గురుడు సంచారం ఉన్న అంత ప్రభావం ఉండదు. ఉద్యోగలం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది
గురుబలం లేని ప్రభావం వృశ్చిక రాశి రాజకీయ నాయకులపై ఉంటుంది. డబ్బు ఖర్చుచేసినా ఫలితం దక్కదు. మీ మాటే మీకు శాపంగా మారుతుంది
టీవీ, సినిమా రంగాల్లో పనిచేసేవారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం యోగకాలమే. కవులు, రచయితలు మంచి ఆపర్లు అందుకుంటారు
కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ ఏడాది అనుకూల. అన్ని రకాల వ్యాపారులకు లాభాలే లాభాలు. నిర్మాణ రంగలో ఉండేవారికి కలిసొస్తుంది
విద్యార్థులకు
వృశ్చిక రాశి విద్యార్థులకు శుభసమయం. ఉన్నత చదువులు చదవాలనే మీ కల నెరవేరుతుంది. అయితే సోమరితనం ఫలితం ఉండదు
గురుగ్రహం అనుకూలత లేనందున ఈ ఏడాది వృశ్చిక రాశి వ్యవసాదారులకు అంత లాభాలు రావు. గతంలో చేసిన అప్పులు తీర్చగలరు
గడిచిన మూడేళ్ల కన్నా ఈ ఏడాది మంచి ఫలితాలుంటాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది