మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే బిజినెస్ పార్టనర్స్ వీళ్లే!
మేష రాశివారికి సింహం, ధనస్సు రాశివారితో భాగస్వామ్య వ్యాపారం మంచిది
కన్యా, మకరం రాశులవారితో కలసి బిజినెస్ చేస్తే కలిసొస్తుంది
ఈ రాశివారికి తులా కుంభ రాశులతో వ్యాపారం లాభాన్నిస్తుంది
వృశ్చికం, మీనం రాశువారితో జాయింట్ వ్యాపారం బావుంటుంది
మేషం , ధనస్సు రాశులవారితో భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చు
వృషభం, మకరం రాశులవారితో కలసి వ్యాపారం చేస్తే లాభాలుంటాయి
మిథునం , కుంభరాశులకు చెందినవారితో కలసి చేసే వ్యాపారాలు కలిసొస్తాయి
మీ రాశి సంకేతానికి చెందిన కర్కాటకం, మీనం రాశులవారితో జాయింట్ వ్యాపారం బెటర్
అగ్ని తత్వానికి చెందిన మేషం, సింహం రాశులతో భాగస్వామ్య వ్యాపారం బావుంటుంది
భూమి తత్వానికి చెందిన వృషభం , కన్యా రాశులవారితో భాగస్వామ్య వ్యాపారం చేస్తే లాభం ఉంటుంది
మీ తత్వానికి సరిపడా రాశులంటే మిథునం, తులా.. భాగస్వామ్య వ్యాపారం వీరితో బెటర్
నీటి తత్వానికి చెందిన కర్కాటకం, వృశ్చిక రాశులవారితో జాయింట్ వ్యాపారం మీకు కలిసొస్తుంది