మార్చి 17 సోమవారం to మార్చి 23 ఆదివారం వరకూ!
ఈ వారం ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు.
వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వృత్తి , ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. థైరాయిడ్ ఉన్నవారు జాగ్రత్త
ఈ వారం మీకు అన్నింటా మంచి ఫలితాలే ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి
గడిచిన వారం కన్నా అన్నింటా శుభఫలితాలుంటాయి. చెప్పుడు మాటలు నమ్మొద్దు. ఏ పనినీ అసంపూర్ణంగా వదిలేయవద్దు
సూర్యుడి సంచారం ఈ వారం మీకు ఉత్తమ ఫలితాలనిస్తుంది. మొండితనం , కోపం తగ్గించుకోవాల్సిందే. ఎవరితోనూ వివాదం వద్దు.
ఈ వారం ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలపై అప్రమత్తంగా వ్యవహరించండి. పనికిరాని ఆలోచనతో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు
ఈ వారం శుభవార్త వింటారు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త పని ప్రారంభించేముందు సన్నిహితుల సలహాలు స్వీకరించండి
వృత్తి, ఉద్యోగాల్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వండి
ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు పనిలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాల్సిందే. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి
ఈ వారం మీకు అన్నింటా శుభఫలితాలే. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. ఆదాయం , గౌరవం పెరుగుతుంది. మొండి పట్టు వీడండి.
ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. చట్టపరమైన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు
మీకు ఈ వారం అన్నింటా శుభఫిలితాలుంటాయి. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది