మీ రాశి ప్రకారం మీ ప్రధాన బలహీనత ఇదే!

Published by: RAMA

మేష రాశి

త్వరగా కోపం వచ్చేస్తుంది..అసహనంగా ఉంటారు

వృషభ రాశి

మొండిగా వ్యవహరిస్తారు..జీవితంలో మార్పులను త్వరగా అంగీకరించలేరు

మిథున రాశి

స్థిరత్వం ఉండదు. నిర్ణయాలు,అభిప్రాయాలు తేలికగా మారిపోతుంటాయి

కర్కాటకం

ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు..పాత విషయాలను అంత త్వరగా మర్చిపోరు

సింహ రాశి

విపరీతమైన అహంకారం..ఎదుటివారి ప్రశంసల కోసం ఎదురు చూస్తుంటారు

కన్యా రాశి

అతిగా విశ్లేషించడం.. ఏ పని చేసినా పరిపూర్ణత కోసం ఎక్కువ ఆలోచించడం

తులా రాశి

నిర్ణయాలు తీసుకోడంలో గందరగోళం..అందరకీ నచ్చేయాలనే తాపత్రయం

వృశ్చిక రాశి

ప్రతి ఒక్కరిపైనా అనుమానస్పద ఆలోచనలలు..ప్రతికారం తీర్చుకోవాలన్న స్వభావం

ధనస్సు రాశి

మాటల్లో స్థిరత్వం ఉండదు..ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు

మకర రాశి

అనవసర విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు..భాగద్వేగాలు అస్సలు ఉండవు

కుంభ రాశి

ఏ విషయాన్ని అయినా తీవ్రంగా ఆలోచిస్తారు..ఒంటరిగా ఉండాలనే ఆలోనలో ఉంటారు

మీన రాశి

వాస్తవ పరిస్థితుల నుంచి తప్పించుకు తిరుగుతారు..ఎప్పుడూ కలల్లో విహరిస్తుంటారు