వివాహ యోగం

ఈ రాశులవారికి 2025లో పెళ్లవుతుంది

Published by: RAMA

మేష రాశి

వివాహ ప్రయత్నాల్లో మేషరాశివారికి 2025లో పెళ్లైపోతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది

వృషభ రాశి

గురు బలంతో పాటు శని, రాహు, కేతువులు కూడా శుభ స్థానాల్లో ఉండడంతో అన్నివిధాలుగా యోగకాలం. వివాహ యోగం

కర్కాటక రాశి

అష్టమ శని ప్రభావం నుంచి ఈ ఏడాదిబయటపడతారు. పెళ్లికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయి జూలై తర్వాత వివాహ యోగం ఉంది

కన్యా రాశి

ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా కన్యా రాశివారికి ఈ ఏడాది పెళ్లి జరుగుతుంది. మీ జీవితంలో కొత్త ఆరంభం ఇది

తులా రాశి

ఓ ఇంటివారు అవ్వాలని ఎదురుచూసే తులారాశివారి కలలు 2025లో నిజం అవుతాయి. మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు

ధనస్సు రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రధమార్థం కన్నా ద్వితీయార్థంలో ధనస్సు రాశి వారికి పెద్దల ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది

మకర రాశి

2025 ఏప్రిల్ తో ఏల్నాటి శని నుంచి మకర రాశివారికి విముక్తి లభిస్తుంది.. మే నుంచి మీకు కళ్యాణ ఘడియలు ప్రారంభమవుతాయి

గమనిక

రాశుల ప్రకారం ఫలితాలు ఇవి..మీ వక్తిగత జాతకంలో గ్రహ సంచారం ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి..