ఉగాది రోజు ఇలా చేయండి ఏడాదంతా మంచి జరుగుతుంది

ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించడం శుభాన్నిస్తుంది

మీకు నచ్చిన భగవంతుడిని ఆరాధించండి

ఉగాది పచ్చడి తినండి. మంచిని స్వీకరించి చెడును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ఉగాది రోజు ఆలయానికి వెళితే ఏడాది మొత్తం భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది

కుటుంబం అంతా కలసి భోజనం చేయండి, పంచాంగం శ్రవణం చేయండి

ఉగాది రోజు ఆలస్యంగా నిద్రలేవడం దారిద్ర్యాన్ని ఆహ్వానించడమే

నాన్ వెజ్ ముట్టుకోకండి, జీవహించ చేయొద్దు, మద్యపానానికి దూరంగా ఉండండి

ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు..అలాంటి వాతావరణంలో ఉండొద్దు

మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు