ఈ రెండు రాశులవారు పెళ్లిచేసుకుంటే రచ్చ రచ్చ!

Published by: RAMA

మేష రాశి

మేష రాశివారు మకర రాశివారిని పెళ్లిచేసుకోవద్దు

వృషభ రాశి

వృషభ రాశివారికి కుంభంవారికి నప్పదు

మిథున రాశి

మిథున రాశివారు మీన రాశివారిని పెళ్లిచేసుకోవద్దు

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి మేషరాశివారికి పొత్తుకుదరదు

సింహ రాశి

సింహ రాశివారికి వృషభంతో పెళ్లి నప్పదు

కన్యా రాశి

కన్యా రాశివారికి మిథునంతో వివాహం సరికాదు

తులా రాశి

తులా రాశివారికి కర్కాటక రాశివారికి బంధం ముడిపడితే అంతే

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి సింహ రాశివారితో అస్సలు నప్పదు

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి కన్యారాశివారితో బంధం కుదరదు

మకర రాశి

మకర రాశివారికి తులా రాశివారితో నప్పదు

కుంభ రాశి

కుంభ రాశివారికి వృశ్చికం వారికి బంధం ముడిపడితే కష్టమే

మీన రాశి

మీన రాశివారికి ధనస్సురాశివారితో పెళ్లి వద్దు