మేషం to మీనం వారఫలాలు 2025 ఏప్రిల్ 28 to మే 04
ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసొచ్చే సమయం. కార్యాలయంలో అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది
ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రణాళికలు బయటపెట్టొద్దు
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆనందంగా ఉంటారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం చేయొద్దు
ఈ వారం మీ ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. సయమాన్ని వృధా చేయడం మానుకోండి
శని, రాహువు సంచారం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది
పని ఒత్తిడి పెరుగుతుంది కానీ మంచి ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు
సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఆర్థిక సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు వద్దు
ఈ రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు కొంత ప్రభావం చూపిస్తాయి కానీ అధిగమిస్తారు
మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమయాన్ని వృధా చేయవద్దు
ఈ వారం మీకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది కానీ విపరీతమైన పని ఒత్తిడి పెరుగుతుంది
వారం మొత్తం ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఈ రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు