ఈ తేదీల్లో పుట్టినవారు ఉత్తమ భార్య అవుతారు!
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను అయినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు
ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు తమతో పాటూ శాంతి, సౌఖ్యాన్ని కూడా మెట్టినింటికి తీసుకొస్తారు
ఈ తేదీల్లో జన్మించిన మహిళలు... మౌనంగా ఉంటారు , జీవిత భాగస్వామిపై నిజమైన ప్రేమ చూపిస్తారు
ఈ తేదీల్లో జన్మించిన వారు ఎక్కువ కష్టపడతారు..కుటుంబం కోసం కష్టాన్ని తట్టుకుంటారు
ఈ తేదీల్లో జన్మించిన మహిళలు మంచి నాయకులు..కుటుంబాన్ని విజయవంతంగా నడిపిస్తారు
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు చాలా చురుకైనవారు..తెలివితేటలతో జీవితాన్ని చక్కదిద్దుకుంటారు
తమ జీవితాన్ని తమ చేతుల్లోనే పెట్టుకుంటారు..స్వతంత్ర్యంగా వ్యవహరిస్తారు