ఈ రాశులవారు భార్యా బాధితులు
ప్రేమ, వైవాహిక జీవితంలో ఎవరి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందో
కొన్ని రాశులవారిని భార్యలు డామినేట్ చేస్తే
వృషభం రాశివారిని భర్త డామినేట్ చేస్తారు
కర్కాటక రాశివారిని భార్య డామినేట్ చేస్తుంది
కన్యా రాశివారిని భార్య డామినేట్ చేస్తుంది
వృశ్చిక రాశివారిని భార్య డామినేట్ చేస్తుంది
ధనస్సు రాశివారిని భర్త డామినేట్ చేస్తారు
మీన రాశివారిని భర్త డామినేట్ చేస్తారు
మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మార్పులుంటాయి