ఈ తేదీల్లో పుట్టినవారు ఎవరి దగ్గరా పనిచేయలేరు!

Published by: RAMA

మీరు పుట్టిన తేదీ చెప్పేస్తుంది

కొందరు కొన్ని విషయాలను అంగీకరించలేరు..భరించలేరు

1, 10, 19, 28

ఎవరి కింద పనిచేయలేరు

2, 11, 20, 29

ప్రేమలో మోసాన్ని భరించలేరు

3, 12, 21, 30

ఈ తేదీల్లో పుట్టినవారు కఠిన మాటలు తట్టుకోలేరు

4, 13, 22, 31

ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు స్నేహంలో మోసాన్ని భరించలేరు

5, 14, 23

ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు మోసం & ద్రోహాన్న తట్టుకోలేరు

6, 15, 24

ఈ తేదీల్లో పుట్టినవారు దర్పాన్ని తట్టుకోలేరు

7, 16, 25

ఈ తేదీల్లో జన్మించిన వారు భగవంతుని నుంచి దూరాన్ని తట్టుకోలేరు

8, 17, 26

ఈ రాశులవారు పనిలో అలసత్వాన్ని భరించలేరు

9, 18, 27

ఈ తేదీల్లో పుట్టినవారు ప్రేమ నటించడాన్ని తట్టుకోలేరు