ఏ రాశి భర్త కోపం వస్తే ఎలా రియాక్టవుతారు!
ఆవేశంగా అరుస్తారు
గట్టిగట్టిగా కేకలు వేసి కోపాన్ని వ్యక్తం చేస్తారు
మనసులో కోప్పడతారు సైలెంట్ గా వెళ్లిపోతారు
ఆ కోపాన్ని భరించలేం అన్నంతగా ప్రవర్తిస్తారు
బాగా భయపెట్టేస్తారు ఏమీ తోచని స్థితిలోకి నెట్టేస్తారు
పెద్ద గొడవ పడతారు
గట్టి గట్టిగా తిటేస్తారు
నిశ్శబ్దంగా సాధిస్తారు
కోపంగా చూపులతో చంపేస్తారు
మాట్లాడకుండా ఉండిపోయి పగ సాధిస్తారు
ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్లిపోతారు
భరించలేనంత కోపం వస్తే ఆపుకోలేరు అరుస్తారు