మీకు నచ్చే వాతావరణం ఏంటో మీ రాశి చెప్పేస్తుంది
ఈ రాశివారికి వేడిగా ఉండే వాతావరణం ఇష్టం..
తొలకరి వర్షాన్ని వృషభ రాశివారు బాగా ఎంజాయ్ చేస్తారు
ఈ రాశివారికి గాలి వీచే చల్లటి వాతావరణం అంటే ఎంతో ఇష్టం
ఈ రాశివారు తేమగా, వెచ్చగా ఉండే వాతావరణం అంటే ఇష్టం
ఈ రాశివారికి ప్రకాశవంతమైన ఎండంటే ఇష్టం
కన్యా రాశివారికి మంచుతోకూడిన చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు
ఈ రాశివారికి ఎండ-వాన కలసిన చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు
ఈ రాశివారు రాత్రివేళ మబ్బులతో కూడిన ఆకాశాన్ని చూస్తే సంతోషం కలుగుతుంది
ఈ రాశివారికి తుపాన్ వాతావరణం అంటే మహా ఇష్టం
మంచుకురిసే వాతావరణాన్ని ఇష్టపడతారు మకర రాశివారు
కుంభ రాశివారికి వడగళ్ల వాన అంటే సరదా
మబ్బులు కమ్మిన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు మీన రాశివారు