అన్వేషించండి

Sita Kalyanam: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!

Sita Kalyanam: వయసైపోతున్నా పెళ్లికావడం లేదా? అయితే రామాయణంలో ఉండే సీతాకళ్యాణ సర్గ పారాయణం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఇంతకు ముందు కథనంలో చెప్పుకున్నాం.. పారాయణం చేయాల్సినది ఇదే...

  శ్రీ సీతారామ కళ్యాణ సర్గః పారాయణం చేయడం వల్ల వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయని చెప్పుకున్నాం... ఎలా పారాయణం చేయాలి? ఏఏ నియమాలు అనుసరించాలి అనే వివరాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి... 

  శ్రీ సీతారామ కళ్యాణ సర్గః (రామాయణం బాలకాండ)

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్ |
తస్మింస్తు దివసే వీరో యుధాజిత్సముపేయివాన్ || 

పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్ ||  

కేకయాధిపతీ రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్రత్యనామయమ్ || 

స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థముపయాతోఽహమయోధ్యాం రఘునందన || 

శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే || 

త్వరయాఽభ్యుపయాతోఽహం ద్రష్టుకామః స్వసుః సుతమ్ |
అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ |
దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ || 

తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః |
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ || 

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగలః || 

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |
పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః |
వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ || ౯

రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగలైః |
పుత్రైర్నరవర శ్రేష్ఠ దాతారమభికాంక్షతే || 

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ || 

ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ || 

కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ || 

కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నేరివార్చిషః || 

సజ్జోఽహం త్వత్ప్రతీక్షోఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే || 

తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |
ప్రవేశయామాస సుతాన్ సర్వానృషిగణానపి || 

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మిక |
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో || ౧౭

తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవానృషిః |
విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ || 

ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతపాః |
అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమన్తతః || 

సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః 
అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః || 

శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః |
లాజపూర్ణైశ్చ పాత్రీభిరక్షతైరభిసంస్కృతైః || 

దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ |
అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ || ౨౨
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః |

తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్ |
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా |
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ || 

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా || 

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా |
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా || 

సాధుసాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా |
దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ || 

ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః || 

లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిలాముద్యతాం మయా |
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః || 

తమేవముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన || 

శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః |
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా || ౩౦

సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |
పత్నీభిః సంతు కాకుత్స్థా మా భూత్కాలస్య పర్యయః || 

జనకస్య వచః శ్రుత్వా పాణీన్పాణిభిరస్పృశన్ |
చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః || 

అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ |
ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తథా చక్రుర్వివాహం విధిపూర్వకమ్ || 

[కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు|]
పుష్పవృష్టిర్మహత్యాసీదంతరిక్షాత్సుభాస్వరా |
దివ్యదుందుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిఃస్వనైః || ౩౪

ననృతుశ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ |
వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత || 

ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే |
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యా మహౌజసః || 

అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః |
రాజాఽప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః || 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిసప్తతితమః సర్గః |

Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget