Panchang 27June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, పవర్ ఫుల్ శివ మంత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
27 సోమవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 27- 06 - 2022
వారం: సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : చతుర్థశి సోమవారం రాత్రి తెల్లవారుజామున 4.43 గంటల వరకూ తదుపరి అమావాస్య
వారం : సోమవారం
నక్షత్రం: రోహిణి 4.06 వరకు తదుపరి మృగశిర
వర్జ్యం : ఉదయం 7.23 నుంచి 9.07 వరకు తిరిగి రాత్రి 10.16 నుంచి 12.01
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.29 నుంచి 1.21 తిరిగి మధ్యాహ్నం 3.06 నుంచి 3.58 వరకు
అమృతఘడియలు : మధ్యాహ్నం 12.36 నుంచి 2.20 వరకు
సూర్యోదయం: 05:31
సూర్యాస్తమయం : 06:34
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!
సోమవారం శివుడికి అత్యంత ప్రీతకరమైన రోజు. ఈ రోజు శివుడికి సంబంధించిన ఏ శ్లోకాలు చదువుకున్నా శుభమే అంటారు పండితులు....
శివ పంచాక్షరీ
'ఓం నమః శివాయః'.
మహామృతుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్ఠి వర్థనం|
ఉర్వారుక-మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
శివ స్తోత్రం
నమస్తే అస్తు భగవాన్
విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాలాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ శ్రీ నీలకాంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్ మహాదేవాయ నమః
శివ గాయత్రి మంత్రం
ఓం తత్పురుషాయి విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర: ప్రచోదయత్!!
ఏకాదస రుద్ర మంత్రం
కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్
పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:
భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:
విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం
శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:
అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం
అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం
శంబు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ:
చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్
భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:
Also Read: ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు
Also Read: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది