By: ABP Desam | Updated at : 16 Jun 2022 04:58 AM (IST)
Edited By: RamaLakshmibai
Today Panchang June 16th
జూన్ 16 గురువారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 16- 06 - 2022
వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : విదియ గురువారం మధ్యాహ్నం 12.51 వరకు తదుపరి తదియ
వారం : గురువారం
నక్షత్రం: పూర్వాషాడ సాయంత్రం 4.09 వరకు తదుపరి ఉత్తరాషాడ
వర్జ్యం : రాత్రి 11.36 నుంచి 1.05 వరకు తిరిగి రాత్రి 2.52 నుంచి 4.20 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.50 నుంచి 10.42 వరకు తిరిగి మధ్యాహ్నం 3.03 నుంచి 3.56
అమృతఘడియలు : మధ్యాహ్నం 11.43 నుంచి 1.01 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:31
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
గురువారం కొందరు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మరికొందరు సాయిబాబాను పూజిస్తారు. శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి
ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః
ఓం కాలాతీ తాయ నమః || 10 ||
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాల దర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తా వన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః || 20 ||
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధన మాంగల్యదాయ నమః
ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః
ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమ మవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గ బంధవే నమః
ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః || 30 ||
ఓం ప్రీతివర్ద నాయ నమః
ఓం అంతర్యానాయ నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం ఆనంద దాయ నమః
ఓం ఆనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం జ్ఞాన స్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః || 40 ||
ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమః
ఓం భక్తా భయప్రదాయ నమః
ఓం భక్త పరాధీ నాయ నమః
ఓం భక్తానుగ్ర హకాతరాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం జ్ఞాన వైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమః
ఓం హృదయ గ్రంధభేద కాయ నమః || 50 ||
ఓం కర్మ ధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ స్ధితాయ నమః
ఓం గుణాతీ తగుణాత్మనే నమః
ఓం అనంత కళ్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్ర మాయ నమః
ఓం జయినే నమః
ఓం జయినే నమః
ఓం దుర్దర్షా క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమః
ఓం అశక్యర హితాయ నమః || 60 ||
ఓం సర్వశక్తి మూర్త యై నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం మహారూప విశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంత ర్యామినే నమః
ఓం మనో వాగతీతాయ నమః
ఓం ప్రేమ మూర్తయే నమః || 70 ||
ఓం సులభ దుర్ల భాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాధ నాధయే నమః
ఓం సర్వభార భ్రతే నమః
ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమః
ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమః
ఓం తీర్ధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగ తయే నమః
ఓం సత్పరాయణాయ నమః || 80 ||
ఓం లోకనాధాయ నమః
ఓం పావ నాన ఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్ద సంకల్పాయ నమః
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః || 90 ||
ఓం భక్తావశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
ఓం కామాదిష డైవర ధ్వంసినే నమః
ఓం అభే దానందానుభవ ప్రదాయ నమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమః
ఓం అద్భుతానంద చర్యాయ నమః || 100 ||
ఓం ప్రపన్నార్తి హరయ నమః
ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమః
ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భ హిస్థితయ నమః
ఓం సర్వమంగళ కరాయ నమః
ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః || 108 ||
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!
వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు
ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది
Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్