అన్వేషించండి

Navratri Maha Chandi Kavacham : దసరా నవరాత్రుల్లో పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన 'మహాచండీ కవచం'!

Sri Maha Chandi Devi Alankaram: శరన్నవరాత్రుల్లో ఐదో రోజు దుర్గమ్మ మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అత్యంత శక్తివంతమైన మహాచండి కవచాన్ని ఈ రోజు పఠిస్తే మంచి జరుగుతుంది.

 Most Powerful Devi Kavacham : దసరా నవరాత్రుల్లో  పఠించాల్సిన మహాచండీ కవచం - మహాచండి అలంకారం రోజు చండీ కవచం చదువుకుంటే మంచి జరుగుతుంది. 

శ్రీ చండీ కవచం
న్యాసః
అస్యశ్రీ చండీ కవచస్య| బ్రహ్మాఋషిః  అనుష్టుప్ ఛందః|
చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ |
నవావరణో మంత్రశక్తిః | దిగ్బంధ దేవతాః తత్వమ్ |
శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః ||

ఓం నమశ్చండికాయై:

మార్కండేయ ఉవాచ :
ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ || 

బ్రహ్మోవాచ:
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే ||

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || 

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || 

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా || 

అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే |
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః ||

న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |
నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం న హి || 

యైస్తు భక్త్యాస్మృతా నూనంతేషాం వృద్ధిఃప్రజాయతే |
యే త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్నసంశయః ||

ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా |
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా ||

మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా |
లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా || 

శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా |
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా || 

ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః |
నానాభరణాశోభాఢ్యా నానారత్నోపశోభితాః ||

దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః |
శంఖంచక్రంగదాంశక్తింహలంచ ముసలాయుధమ్ ||

ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ |
కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమమ్ ||

దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ |
ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై || 

నమస్తే‌உస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే |
మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని || 

త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని |
ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా || 

దక్షిణే‌உవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ |
ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ ||

ఉదీచ్యాం పాతు కౌమారీ ఐశాన్యాం శూలధారిణీ |
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా || 

ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా |
జయా మే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః || 

అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా |
శిఖాముద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా || 

మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ |
త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే || 

శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ |
కపోలౌ కాలికా రక్షేత్కర్ణమూలే తు శాంకరీ || 

నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా |
అధరే చామృతకలా జిహ్వాయాం చ సరస్వతీ || 

దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా |
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే || 

కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళా |
గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ || 

నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ |
స్కంధయోః ఖడ్గినీ రక్షేద్బాహూ మే వజ్రధారిణీ || 

హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషు చ |
నఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్కుక్షౌ రక్షేత్కులేశ్వరీ ||

స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ |
హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ || 

నాభౌ చ కామినీ రక్షేద్గుహ్యం గుహ్యేశ్వరీ తథా |
పూతనా కామికా మేఢ్రం గుదే మహిషవాహినీ || 

కట్యాం భగవతీ రక్షేజ్జానునీ వింధ్యవాసినీ |
జంఘే మహాబలా రక్షేత్సర్వకామప్రదాయినీ || 

గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు తైజసీ |
పాదాంగులీషు శ్రీ రక్షేత్పాదాధస్తలవాసినీ || 

నఖాన్ దంష్ట్రకరాలీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశినీ |
రోమకూపేషు కౌబేరీ త్వచం వాగీశ్వరీ తథా || 

రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ |
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ ||

పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా |
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు ||

శుక్రం బ్రహ్మాణి! మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా |
అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ || 

ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకమ్ |
వజ్రహస్తా చ మే రక్షేత్ప్రాణం కల్యాణశోభనా ||

రసేరూపేచ గంధేచ శబ్దే స్పర్శేచ యోగినీ |
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా || 

ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీ |
యశః కీర్తించ లక్ష్మీంచ ధనం విద్యాంచ చక్రిణీ ||

గోత్రమింద్రాణి! మే రక్షేత్పశూన్మే రక్ష చండికే |
పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ || 

పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా |
రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సర్వతః స్థితా || 

రక్షాహీనం తు యత్-స్థానం వర్జితం కవచేన తు |
తత్సర్వం రక్ష మే దేవి! జయంతీ పాపనాశినీ || 

పదమేకం న గచ్ఛేత్తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః |
కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి || 

తత్ర తత్రార్థలాభశ్చ విజయః సార్వకామికః |
యంయం చింతయతే కామం తంతం ప్రాప్నోతినిశ్చితమ్ ||

పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ |
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః ||

త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ |
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ || 

యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః |
దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వపరాజితః ||

జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః |
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః ||

స్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్ |
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే || 

భూచరాః ఖేచరాశ్చైవ జులజాశ్చోపదేశికాః |
సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా || 

అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలాః |
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః || 

బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః |
నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితే || 

మానోన్నతిర్భవేద్రాఙ్ఞస్తేజోవృద్ధికరం పరమ్ |
యశసా వర్ధతే సో‌உపి కీర్తిమండితభూతలే || 

జపేత్సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా |
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ || 

తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ |
దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభమ్ || 

ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః |
లభతే పరమం రూపం శివేన సహ మోదతే || 

ఇతి వారాహపురాణే హరిహరబ్రహ్మ విరచితం దేవ్యాః కవచం సంపూర్ణమ్

Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Zomato CEO Deepinder Goyal :  అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
Singham Again Trailer: ఇది పోలీసు రామాయణం - సగం బాలీవుడ్ ఇందులోనే - ఐదు నిమిషాల ట్రైలరా?
ఇది పోలీసు రామాయణం - సగం బాలీవుడ్ ఇందులోనే - ఐదు నిమిషాల ట్రైలరా?
Telangana News: టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ- తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఖాయమా!
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ- తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఖాయమా!
Embed widget