అక్టోబరు 07 సోమవారం

ఐదోరోజు మహాచండీ అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ

Published by: RAMA

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

మాతృ దేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి , పార్వతీ దేవి, సరస్వతీ దేవి కలసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే
శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ క్రీం శ్రీం స్వాహా
ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

చండికా మంత్రాన్ని పఠిస్తే దుర్గమ్మ అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతారు

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

హిందూ సంప్రదాయాల్లో చండీ హోమానికి చాలా ప్రాధాన్యత ఉంది.. శరన్నవరాత్రుల వేళ ఈ హోమాన్ని నిర్వహిస్తారు

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

చండీ స్తుతి, దుర్గ సప్తశతి పఠిస్తారు. ఇదే రోజు కొందరు నవాక్షరి మంత్రం, కుమారి పూజ, సువాసిని పూజ నిర్వహిస్తారు.

మహాచండి అలంకారంలో దుర్గమ్మ

శ్రీ మాత్రే నమః