లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ
ఈ రోజు పూజలో భాగంగా పఠించాల్సిన శ్రీలలితా పంచరత్న స్తోత్రం
ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు సృణీర్దధానామ్
ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్
ప్రాతః స్తువే పరశివాంలలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాఙ్మనసాతిదూరామ్
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
యః శ్లోక పంచక మిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతిప్రభాతే
తస్మై దదాతి లలితా ఝడితిప్రసన్నా విద్యాంశ్రియం విమలసౌఖ్య మనన్తకీర్తిమ్
ఇతి శ్రీమత్ శంకరభగవతః కృతౌ లలితా పంచకం సంపూర్ణమ్