Nagula Chavithi Wishes in Telugu 2025: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు నాగులచవితి శుభాకాంక్షలు తెలియజేయండి!
Nagula Chavithi Wishes: అక్టోబరు 25 శనివారం నాగులచవితి. పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. ఈ సందర్భంగా ఈ శ్లోకాలు మీరు పుట్ట దగ్గర పఠించండి..మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి!

Happy Nagula Chavithi Wishes Telugu : దీపావళి తర్వాత వచ్చే ఐదో రోజు నాగుల చవితి జరుపుకుంటారు. కార్తీక మాసం ప్రారంభమైన నాలుగో రోజు...కార్తీక శుక్ల చవితి 2025 లో అక్టోబరు 25 శనివారం వచ్చింది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ స్తోత్రాలు, శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి...పుట్టదగ్గర పాలుపోసి మీరుకూడా చదువుకోండి..మంచి జరుగుతుంది. ( పుట్టలో పాలుపోసే ముహూర్తం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఓం నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్
మీకు మీకుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
ఓం నమో నాగేభ్యో విద్యాతే యే పృథివ్యాం
యే అంతరిక్షే యే దివి తేభ్యో నాగేభ్యో నమః
మీకు మీకుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాలియం తథా
నాగుల చవితి శుభాకాంక్షలు
సర్వాన్ కామానవాప్నోతి సర్వాన్ భోగాన్ సమశ్నుతే
పుత్రపౌత్ర ప్రపౌత్రాఢ్యో విద్యావాన్ ధనవాన్ భవేత్
నాగుల చవితి శుభాకాంక్షలు
అనంతాయ నమో నమః సహస్రశిరసే నమః
సహస్రవదనాయ చ సహస్రనేత్రాయ నమః
నాగుల చవితి శుభాకాంక్షలు
సర్పాః సర్పమయాః సర్వే దేవతాః సర్పరూపిణః
పాయసం ప్రీతయే దత్తం క్షీరం గృహ్ణంతు మే నాగాః
మీకు మీకుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
ఓం నాగేశ్వరాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్
నాగుల చవితి శుభాకాంక్షలు
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్
నాగుల చవితి శుభాకాంక్షలు
బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా
నాగుల చవితి శుభాకాంక్షలు
సర్ప సూక్తం
నమో అస్తు సర్వేభ్యోయే కేచ పృథివీమను
మీ అంతరిక్షే యే దివితేభ్యః సర్వేభ్యోనమః
యేధో రోచనే దివో యేవా సూర్యస్య రష్మిషు
యేషామప్సు సదః కృతం తేభ్యః సర్వేభ్యో నమః
యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను
యే వావటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ ఆశ్రేషా యేషామను యన్తి చేతః
యే అంతరిక్షం పృధివీం క్షియన్తి తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః
యే రోచనే సూర్యస్వాపి సర్పాః యేదివం దేవీమనుసన్చరన్తి
యేషామాశ్రేషా అనుయన్తి కామమ్ తేభ్యస్వర్పేభ్యో మధుమజ్జుహోమి
నిఘృష్వెరసమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః
ఇంద్రాయాహి సహస్రయుక్ అగ్నిర్విభ్రాష్టివసనః
వాయుశ్వేతసికద్రుకః సంవత్సరోవిఘావర్ణైః
నిత్యా స్తే నుచరాస్తవ సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మైన కారాయ నమ శివాయ
నాగుల చవితి శుభాకాంక్షలు
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















