IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Horoscope Today 13 th April 2022: ఈ రోజు ఈ రాశివారు నచ్చని వ్యక్తులను కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 ఏప్రిల్ 13 బుధవారం రాశిఫలాలు

మేషం
మీరు ఒకేసారి చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్యూ పిలుపు వస్తుంది. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. వివాహ సంబంధాలు సంతోషంగా ఉంటాయి. షేర్ మార్కెట్, కమిషన్ వ్యాపారం చేసేవారికి లాభం వస్తుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.

వృషభం
ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటారు. స్నేహితులతో మాట్లాడటం ద్వారా ఉపశమనం ఉంటుంది, మీ మనోధైర్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.

మిథునం
వ్యాపార ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామి సలహాతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు.

Also Read: ఈ వారం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంది, మీరున్నారా ఇందులో తెలుసుకోండి

కర్కాటకం
మీ ఆదాయం పెరుగుతుంది. పనులు కాస్త నిదానంగా సాగుతాయి. మీరు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా మీకు నచ్చని వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై అదనపు పని ఒత్తిడి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 

సింహం
మీరు కార్యాలయంలో గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.

కన్య
మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.ఆర్థిక విషయాల్లో నిరాశ ఉంటుంది. చర్చల ద్వారా మాత్రమే వివాదాలు పరిష్కారమవుతాయి. ఈరోజు కొంత సమయం స్వీయ విశ్లేషణలో గడపండి.బంధువులను కలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.

Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు

తులా
ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. కొంచెం కష్టపడితే ఆశించిన ఫలితం ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు. ప్రజలు మీ నుంచి సలహాలు, కొంత ఆర్థిక సాయం ఆశిస్తారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. 

వృశ్చికం
ఈరోజు మరింత చురుకుగా ఉంటారు.పాత ఆలోచనలను వదిలి కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. మీ సంకల్ప శక్తి మిమ్మల్ని అణచివేయనివ్వదు. మీ ఎదుగుదల స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.సంతోషంగా ఉంటేందుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. గౌరవనీయమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి.ఎవరికైనా సహాయం చేస్తారు 

ధనుస్సు
కార్యాలయంలో అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు.మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం పొందాలనుకునే వారు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు.మీరు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరుకావలసి రావచ్చు. పిల్లల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తొలగిపోతాయి. యువత ఉద్యోగాలు పొందవచ్చు. 

మకరం
ఒకరి సలహాను అనుసరించే ముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. బయటి వ్యక్తులతో చర్చించవద్దు. ఈ రోజు మీరు విరుద్ధమైన పరిస్థితిలో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులకు కుటుంబ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పాత రుణం చెల్లించడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు.

కుంభం
మీరు అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు మంచి సమయం. ప్రయోగాలు భవిష్యత్ లో ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రేమ వ్యవహారాలకు చాలా సమయం ఇస్తారు. ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే

మీనం
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండొచ్చు. సహోద్యోగులు ఏదైనా విషయంలో పొరపాటు చేస్తే వారిని వేధించవద్దు. ఇంటి సభ్యుల అవసరాలు తీర్చండి. సమీప బంధువులతో సమావేశమవుతారు. మీ జీవనశైలి చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు.విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి.

Published at : 13 Apr 2022 05:32 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 13th April 2022

సంబంధిత కథనాలు

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే

Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!