అన్వేషించండి

Horoscope Today 15th March 2022: ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మార్చి 15 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఉద్యోగులుకు కాస్త కష్టంగానే ఉంటుంది. . కొత్త ఉద్యోగం మారాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. అనారోగ్యం కారణంగా చికిత్సకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో అనేక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో  ఆర్థిక లాభాలు ఉంటాయి అనుభవజ్ఞుల సహవాసం నుంచి ప్రయోజనం పొందుతారు.

వృషభం
పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు బాధ్యతల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. సమాజానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.

మిథునం
మీ గుర్తింపు పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం పెద్దల సలహాలు పాటించండి. ఉద్యోగంలో మార్పులు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఈ రోజు మంచిరోజు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

కర్కాటకం
కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్నవారికి మంచిరోజు.  ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అధికారులతో సమావేశమవుతారు. బంధువుల స్థలంలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. డబ్బు పరిస్థితి బాగానే ఉంటుంది.

Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా
సింహం 
ఈరోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు. వ్యాపార సమస్యలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. 

కన్య
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగం వస్తుంది.  శారీరకంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వామ్యంతో లాభం ఉంటుంది. మీరు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉంటాయి.

తుల
మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వినోదం కోసం ధనం వెచ్చిస్తారు. ప్రేమికులు ఈరోజు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. అధిక పనిఒత్తిడి ఉంటుంది. 

వృశ్చికం 
పిల్లలను సంతోషంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కొత్త వ్యాపారం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు స్నేహితుల నుంచి సహాయం పొందుతారు.

Also Read: ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ధనుస్సు
కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఎవరికైనా సలహాలు ఇచ్చే పని పెట్టుకోవద్దు. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆస్తి విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

మకరం
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తలపెట్టిన పనులకు ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు వద్దు. 

కుంభం 
 ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మద్యం,  జూదానికి దూరంగా ఉండండి. మీరు ఆర్థికంగా నష్టపోతారు. తలపెట్టిన పనులు వాయిదా వేయకండి. విహారయాత్రకు వెళ్తారు . ప్రత్యర్థి ఎత్తుగడ వల్ల మీరు నష్టపోతారు. కొన్ని విషయాల్లో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి.

మీనం
పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఎవరి మీదా కోపం ప్రదర్శించకండి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ఒకరి సలహా నుంచి  ప్రయోజనం పొందుతారు.

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget