News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 14 to 20 March 2022: ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 
Share:

మార్చి 14 నుంచి 20 వరకూ వారఫలాలు

మేషం
వ్యాపారంలో లాభం ఉంటుంది.  మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. వారం ప్రారంభం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  కుటుంబంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది.

వృషభం
ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు.  విదేశీ పర్యటనకు వెళ్లాలి అనుకున్న వారికి అనువైన సమయం. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక విజయవంతమవుతుంది. ఈ వారం మీలో కొత్త శక్తి కనిపిస్తుంది. 

మిథునం
ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రభావం ఆఫీసులో ఉంటుంది. ఈ వారం మీరు వివిధ రంగాల నుంచి డబ్బు పొందుతారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఈ వారం తలపెట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.

కర్కాటకం 
 వ్యాపారస్తుల పరిస్థితి బాగుంటుంది. మీరు అధ్యయన రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పెద్ద మార్పు రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.  యువత విజయం సాధిస్తుంది.

Also Read:పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా

సింహం
ఈ వారం శుభ కార్యాలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. మీరు చాలా కాలం తర్వాత ప్రయాణం చేయవచ్చు. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

కన్య 
ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు మారొచ్చు. స్నేహితుల సహకారంతో  ప్రయోజనం పొందుతారు. మీరు గౌరవాన్ని అందుకుంటారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. పిల్లల విషయంలో పురోగతి ఉంటుంది. 

తుల 
ఈ వారం మీరు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏదైనా మతపరమైన కార్యక్రమానికి హాజరు కావొచ్చు. అధికారులతో సమావేశం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పనికి మంచి రోజు. ఉత్సాహంగా ఉంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా ఆడుగేయాలి అనుకుంటే అనకూల వారం ఇది. 

Also Read:ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది 

వృశ్చికం
ఈ వారం మీరు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ పనులపై  విహారయాత్రకు వెళతారు. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు ప్రశంసనీయమైన పని చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది.  మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. 

ధనుస్సు
ఈ వారం మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు సంతోషంగా ఉంటారు.  మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీ పనులను చాలా చిత్తశుద్ధితో పూర్తి చేస్తాను. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది.

మకరం
మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో సంతోషం గడుపుతారు. యువత కెరీర్‌కు సంబంధించి విజయం సాధిస్తారు. అదృష్టం కలసి వస్తుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.కోర్టు కేసుల్లో ఉపశమనం ఉంటుంది. గుర్తు తెలియని వ్యక్తులతో ఇబ్బందులు కలగవచ్చు.

కుంభం 
మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈ వారం మీరు కోరుకున్న పని చేసే అవకాశం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ఎవరితోనైనా విభేదాలు రావొచ్చు. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది. పూర్వీకుల సమస్యలు పరిష్కారమవుతాయి.

మీనం 
మీరు శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆఫీసులో పెద్ద బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. విహారయాత్రకు వెళ్తారు తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

Published at : 14 Mar 2022 06:30 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Weekly Horoscope 14 to 20 March 2022\ Horoscope Today 14th March 2022

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!