అన్వేషించండి

Horoscope Today 8th March 2022: ఈ రోజు ఈ రాశివారు పర్సనల్-ప్రొఫెషనల్ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ రాశి ఫలితం తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మేషం
అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రేమికులకు ఈ రోజు చాలా మంచిరోజు. ఓ పెద్ద వేడుకకు హాజరవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగ్గా రాణిస్తారు. వినోద సాధనాలకు ఖర్చు చేస్తారు.  ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం.

వృషభం
ఉద్యోగులు కార్యాలయంలో శ్రద్ధగా పనిచేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు శుభసమయం.  ఇంటా-బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఇనుము వ్యాపారులు లాభపడతారు.

మిథునం
కార్యాలయంలో పెద్ద బాధ్యత నెరవేరుస్తారు. తలపెట్టిన పనులు పూర్తికావు. కోర్కెలను నియంత్రించండి. ప్రయాణానికి మంచి రోజు కాదు. మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడొచ్చు. అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత ర్యాంకులు పొందుతారు. ప్రేమ విషయంలో భావోద్వేగానికి లోనవుతారు. పరిశోధనలు చేసేవారు విజయం సాధిస్తారు. ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. తెలియని వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది.

Also Read: హిందూ ధర్మ జ్ఞానం మీద ఆధారపడి నడిచింది, కులం మీద కాదు
సింహం
ఏ పని చేసినా జీవిత భాగస్వామి సలహాను పరిగణలోకి తీసుకోండి. ఈరోజు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. రాబోయే రోజులకు సంబంధించి మీరు కొన్ని అర్థవంతమైన నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా పనిపై ప్రయాణం చేస్తే కలిసొస్తుంది. 

కన్య
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  కొత్త ప్రాజెక్టుల్లో పని చేయడానికి ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ ఆలోచనలు కొన్ని తప్పు కావొచ్చు. విద్యార్థులు చదువు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనికిరాని వాటిపై దృష్టి పెట్టొద్దు. 

తుల
అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహా తీసుకోండి. రోజు ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు కేటాయించిన పనులను విస్మరించవద్దు. మిమ్మల్ని విశ్వసించేవారి సంఖ్య పెరుగుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి పెరగుతుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి ఫిర్యాదులు ఉండొచ్చు.

వృశ్చికం
వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి.  వ్యాపారాల్లో భాగస్వాముల సహకారం లభిస్తుంది. బిజినెస్ ప్లానింగ్ చేస్తారు. ఈ రోజు జాగ్రత్తగా లావాదేవీలు జరపండి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో చర్చిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

Also Read: దైవానుగ్రహం పొందాలంటే కఠిన పూజలు అవసరం లేదు
ధనుస్సు 
మీకు ఇష్టమైన పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు.  చాలా పనులలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉండండి.

మకరం
ఈ రోజు పూర్తి బాధ్యతతో కూడిన రోజు అవుతుంది. మీ సంపద తగ్గుతుంది. టెన్షన్ ఉండొచ్చు.కొన్ని పనులు ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో అధికారులతో సమావేశం ఉంటుంది. సంతానం విజయంతో సంతోషాన్నిస్తుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.

కుంభం
ఈరోజు మంచి రోజు. మీరు మీ స్నేహితులతో సంతోషం సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకుంటారు. విద్యుత్ వ్యాపారులు లాభపడతారు. రాజకీయ సంబంధిత వ్యక్తిని కలుస్తారు. వేరేవారి మాటల్లో తల దూర్చకండి.

మీనం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. మీపై మరింత ప్రతికూలత ఉంటుంది. తలనొప్పి, అలసట కారణంగా మీ పనులను నిరాటంకంగా పూర్తి చేస్తారు. రిస్క్ తీసుకోవద్దు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget