అన్వేషించండి

Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్‌లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు

Horoscope 07-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

జులై 7 గురువారం రాశిఫలాలు (Horoscope 07-07-2022)  

మేషం
ఈ రోజు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. టైమ్ ని ఫాలో అవండి.ఎవ్వరినీ నమ్మి మోసపోవద్దు. సహోద్యోగులతో అభిప్రాయ విభేదాలుండొచ్చు. తెలియని వారితో సన్నిహితంగా ఉండకండి. వ్యాపారులకు బాగుంటుంది. ప్రభుత్వ పనులు పూర్తి చేయగలుగుతారు.

వృషభం
సంతోష వనరులు పెరుగుతాయి. కొత్తగా ప్లాన్ చేసుకున్న పనులు ప్రారంభిస్తారు.షేర్ మార్కెట్ పెట్టుబడులకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఓ శుభవార్త వింటారు. పని ఒత్తిడి మీపై తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 

మిథునం
ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వ్యక్తుల సహవాసం వల్ల డబ్పు కోల్పోతారు. రాజకీయాల్లో ఉన్నవారితో మీ సంబంధాలు బలపడతాయి.చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణం చేయవలసి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 

Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

కర్కాటకం
వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి. ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో భాగస్వాముల వైఖరిని గమనించండి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి. చదవడంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో  విజయం సాధిస్తారు.

సింహం
మీకు తెలియని అడ్డంకి వల్ల ఇబ్బంది ఎదురైతే హనుమంతుని పూజించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో  జాగ్రత్తగా ఉండండి. జీవితభాగస్వామిని మోసం చేయకండి.వివాహేతర సంబంధాలు కుటుంబ జీవితంలో ఉద్రిక్తతను కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని పనిచేస్తే మంచి జరుగుతుంది. పాతమిత్రులను కలుస్తారు.

కన్యా
ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.దంపతుల మధ్య బంధం బలపడుతుంది. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త సమాచారం తెలుసుకుంటారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. ఈరోజు మీకు ధనలాభం ఉంటుంది.

Also Read:   ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

తులా
వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. తలపెట్టిన పని ఆగిపోవచ్చు. ఎవరి పట్లా తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. దాంపత్య సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉంటుంది.  ఖర్చులను నియంత్రించుకోండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
 
వృశ్చికం
వైఫల్యాల  నుంచి పాఠాలు నేర్చుకుంటారు.కెరీర్‌లో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. స్నేహితుల సహకారంతో మీ పని సులువవుతుంది.మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరుల గురించి సమాచారాన్ని పొందుతారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

ధనుస్సు 
వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయాలి అనుకుంటే ఇదే మంచిసమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. రెండు రకాల ఆలోచనలు మనసులోంచి తీసేయండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుపేదలకు సహాయం చేస్తారు. పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. 

మకరం
శత్రువులపై నిఘా ఉంచండి. ఇంటర్వూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. ముందుగా ప్లాన్ చేసుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్య పరంగా ఫిట్‌గా ఉంటారు. అనవసర మాటలు వద్దు. ప్రసంగాలివ్వకండి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులతో ముఖ్యమైన పనుల గురించి చర్చిస్తారు.

Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

కుంభం
కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. మీ సంబంధాలలో నిజాయితీగా ఉండండి. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. లావాదేవీల జరిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. యోగా,వ్యాయామం వల్ల ఉత్సాహంగా ఉంటారు.కార్యాలయంలో అధికారులతో సమావేశం ఉంటుంది.

మీనం
మీ పని పట్ల విధేయతతో ఉండండి. విద్యార్థులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ మనస్సులో మంచి ఆలోచనల ప్రభావం ఉంటుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget