అన్వేషించండి

Horoscope Today 14th June 2022: ఈ రోజు ఈ రాశులవారికి రానిబాకీలు వసూలవుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 14th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 14 మంగళవారం రాశిఫలాలు

మేషం
మీ మాటతీరు మీ సన్నిహుతలను బాధిస్తుంది.డబ్బులు జాగ్రత్తగా ఖర్చుచేయండి. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ జీవితం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. తెలియని వ్యక్తులను తొందరగా నమ్మేయవద్దు. 

వృషభం
పిల్లల సక్సెస్ మీకు ఆనందాన్నిస్తుంది. వైవాహిత జీవితం బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తెలివైన వ్యక్తులతో సావాసం వల్ల లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువే. టెన్షన్ తగ్గుతుంది. 

మిథునం
ఖర్చులు తగ్గించుకోండి. ఆలోచనల్లో సమతుల్యత ఉండాలని గుర్తుంచుకోండి. కార్యాలయంలో శుభవార్త వింటారు. ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ప్రమోషన్ కోసం ఓపిక పట్టాలి. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు.

Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

కర్కాటకం
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. స్నేహితుల సమయం గడుపుతారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెండుగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలోకి మారేందుకు ఇదే మంచి సమయం.అనవసర ఒత్తిడి తీసుకోవద్దు.

సింహం
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.సబార్డినేట్ ఉద్యోగులపై నియంత్రణను కొనసాగించండి. మీ గొప్ప ప్రదర్శించేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు. విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. 
 
కన్యా
పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారంతో వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాన్ని పొందుతారు.

తులా
ఆఫీసు వాతావరణం బాగుంటుంది. మీరు పురోగతి గురించి సమాచారం పొందుతారు. మీ సలహా  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి. కార్యాలయంలో మీకు సాధారణంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

వృశ్చికం
ఈ రోజు ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహిస్తారు. పిల్లల పట్ల మీ అభిమానం మరింత పెరుగుతుంది. శత్రువులు మీ ముందు చాలా బలహీనంగా కనిపిస్తారు. మీ బాధ్యతను నెరవేర్చడంలో జాగ్రత్తగా ఉండండి. 

ధనుస్సు 
వ్యాపారంలో అందర్నీ నమ్మొద్దు. ఇతరులను మీకు కట్టుబడి ఉండమని బలవంతం చేయవద్దు. మీరు మీ పని పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

మకరం
వైవాహిక జీవితం బావుంటుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఈరోజు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. కొత్తగా తలపెట్టిన పనులు లాభిస్తాయి.

కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపార సంబంధిత సమస్యలు కూడా ఈరోజు పరిష్కారమవుతాయి. ఏదో ఆలోచనలో ఉంటారు. పెద్ద పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. 

మీనం
ఆదాయం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు. కొన్ని పెద్ద పనులను ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారుల రోజువారీ ఆదాయం పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి

Also Read: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు -  మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు
YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
Ustaad Bhagat Singh First Song : 'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
'ఉస్తాద్ భగత్ సింగ్' వైబ్ స్టార్ట్ - పవన్ కల్యాణ్ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా...
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Revanth Reddy Football Practice:
"పాలిటిక్స్ అయినా ఫుట్‌బాల్ అయినా నేను బరిలోకి దిగనంత వరకే... " ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న రేవంత్‌
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
Seaplane Water Aerodromes: ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం 
Bhuta Shuddhi Vivaha: భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు? ముహూర్తంతో సంబంధం లేకున్నా ఎందుకు? విధానం ఏంటి?
Embed widget