అన్వేషించండి

Zodiac Signs: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది

ఎవరి జాతకంలో అయినా గ్రహాలు అనుకూలంగా ఉంటే పర్వాలేదు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రతికూల గ్రహాలు అనుకూలంగా మారాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలంటారు పండితులు.

గ్రహాలకు మూలం సూర్యుడు. సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. అయితే మీ రాశి, మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. మరి ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలో చూడండి..

తులా
ఈ రాశివారికి శుక్రుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం. జన్మనక్షత్రం రోజు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి.

శ్లోకం
ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం !!

వృశ్చికం
ఈ రాశివారికి కుజుడు అధిపతి. దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం.  

శ్లోకం
పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి!!

Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి

ధనస్సు
ఈ రాశివారికి గురుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం విశ్వేశ్వర లింగం. కింద శ్లోకాన్ని పారాయణం చేయడం, కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 

శ్లోకం
సానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం 
వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే !!

మకరం 
ఈ రాశివారి అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం భీమశంకరం. తెలిసీ తెలియక చేసిన పాపాలు, దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ క్షేత్ర దర్శనం. 

శ్లోకం
యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ
సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి !!

Also Read:  నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..

కుంభం
ఈ రాశికి కూడా అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం కేదారేశ్వరం. గ్రహపీడలు, శత్రుబాధల నుంచి విముక్తి కలగాలంటే ఈ రాశివారు ఈ కేదారేశ్వరుడిని దర్శించుకోవాలి 

శ్లోకం
మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష 
మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే !!

మీనం
ఈ రాశికి అధిపతి గురుడు. వీరు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వరం. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. ఈ స్వామి దర్శనం అత్యంత శుభకరం. 

శ్లోకం
సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే

ఓం నమ:శివాయ 

Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shukra Gochar 2026: మిథునంలోకి శుక్రుడు! ఈ 5 రాశులవారికి సంపద, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటూ అపురూపమైన వరాలందుతాయి!
మిథునంలోకి శుక్రుడు! ఈ 5 రాశులవారికి సంపద, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటూ అపురూపమైన వరాలందుతాయి!
Elinati Shani: ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారు ఆనందంగా ఉంటారు, కెరీర్లో పురోగతి ఉంటుంది!
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారు ఆనందంగా ఉంటారు, కెరీర్లో పురోగతి ఉంటుంది!
Palmistry: మీ ఆలోచనా విధానం, మీ విజయం వెనుకున్న రహస్యాలను చెప్పేసే మెదడు రేఖ!
మీ ఆలోచనా విధానం, మీ విజయం వెనుకున్న రహస్యాలను చెప్పేసే మెదడు రేఖ!
Spiritual News: చూపుడు వేలు చూపించి మాట్లాడే అలవాటుందా? మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా?
చూపుడు వేలు చూపించి మాట్లాడే అలవాటుందా? మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget