అన్వేషించండి

Hanuman Chalilsa: హనుమాన్ చాలీసా చదివేప్పుడు పదాల్లో ఈ తప్పులు లేకుండా చూసుకోండి

తులసీదాస్ రచనల్లో అత్యంత ముఖ్యమైనది రామాయణం. గొప్ప రామభక్తుడైన తులసీదాసును ఆధునిక హనుమంతుడిగా చెప్పవచ్చు. అంతటి గొప్ప భక్తుడు, కవి అయిన తులసి దాసు రచనల్లో అత్యంత ప్రాచూర్యంలో ఉన్న రచన హనుమాన్ చాలీసా.

హనుమాన్ చాలీసా హనుమంతుడిని కొలిచే భక్తి గీతం. హనుమాన్ చాలిసా పఠించడం వల్ల దరిద్రం తొలగి పోయి అదృష్టం వరిస్తుందని నమ్మకం. ఇది రామ భక్తుడైన హనుమంతుడిని స్తుతించే 40 కవితా పద్యాలుగా చెప్పుకోవచ్చు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి మరో పేరు. ఆయన పేరు తలచుకుంటేనే భయం పటాపంచలవుతుందని భక్తుల నమ్మకం. తులసిదాసును మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు బంధించినపుడు తులసీదాసు దీనిని స్వరపరచి పాడుకున్నట్టు చెబుతారు. నీ స్వామి ఎక్కడున్నాడో చూపించమని తులసీదాసును ఔరంగజేబు సవాలు చేసినపుడు కేవలం భక్తి మాత్రమే రాముడిని చూడగలదని ఆయన సమాధానం ఇచ్చారట. అందుకు కోపగించుకున్న చక్రవర్తి అతడిని బంధించి కటకటాల్లో పెట్టినట్లు చరిత్ర చెబుతోంది.

ఇది ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఉదయం, స్నానానికి ముందు, స్నానం తర్వాత ఎలాంటి నియమం లేకుండా ఎప్పుడైనా చదువుకోవచ్చు. కానీ సూర్యాస్తమయం తర్వాత చదువుకోదలచుకుంటే కాళ్లు, చేతులు కడుక్కొని చదవడం మంచిది. చాలీసా చదవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని పండితులు చెబుతున్నారు.

  • హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాలోని శ్లోకాలను దోహాలు అని కూడా అంటారు.
  • కేవలం జయ హనుమాన జ్ఞానగుణ సాగర అని వల్లెవేయడం వల్ల జ్ఞాన వంతులవుతారు. ఈ జ్ఞానం జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుంది.
  • మహా వీర విక్రమ బజరంగీ అని మొదలయ్యే మూడో దోహా ఆత్మబలాన్ని పెంచుతుంది.
  • ఏడు, ఎనిమిది దోహాలు రాముడి ఆత్మ తత్వాన్ని వివరిస్తాయి. ఇవి ఆ దివ్యపురుషుడికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి.
  • 14,15 దోహాలు కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తాయి. పనులు సామర్థ్యంతో నిర్వహించి మంచి పేరును ఆర్జించేందుకు దోహదం చేస్తాయి.
  • 11వ దోహా చదవడం వల్ల పాముల వంటి విషజంతువుల భయం తొలగిపోతుంది.
  • 16,17 దోహాలు చదవడం వల్ల కార్యసిద్ధి, కోరుకున్న స్థాయిని అందుకోవడానికి మార్గాలు సుగమం అవుతాయి.
  • 20 వదోహా సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని పెంపొందిస్తుంది. అడ్డంకులు తొలగి లక్ష్యాలను సాధిస్తారు.
  • 24 వ దోహ చాలా ముఖ్యమైంది. ఇది భూత పిశాచాలు, చేతబడి ప్రభావాలు పడకుండా అడ్డుకుంటుంది.
  • ఇలా చాలీసాలోని ప్రతి దోహా జీవితానికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి  హనుమాన్ చాలీసాకు చాలా ప్రాముఖ్యత ఉంది.
  • హనుమాన్ చాలీసా ఉఛ్ఛారణ దోషాలు లేకుండా చదవం ఒక్కటే దీనికి ఉండే నియమం.
  • కానీ చాలా మంది చాలీసా చదివే సమయంలో కొన్ని పదబంధాలను తప్పుగా పలుకుతారు. వాటిని తెలుసుకుని సరిగ్గా పలకడం అవసరం.
  • హనుమాన్ చాలీసాలోని ఒక పద్యంలో శంకర్ సువాన్ ప్రస్తావన ఉంటుంది. అది శంకర్ సవాన్ కాదు. శంకర్ స్వయం కేసరీ నందన్ అని ఉండాలి అని పండితులు అంటున్నారు.
  • మరో శ్లోకంలో సబ్ పర్ రామ్ తపస్వీ రాజా అని ఉంటుంది. అక్కడ సర్ తాజా అని ఉండాలని అంటున్నారు.
  • సదా రహో రఘుపతికే దాసా అని చెప్పే 32 వ శ్లోకం నుంచి సదర్ హూ రఘుపతికే సాదా అయి ఉండాలని పండితులు చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 15-21 వారఫలం: కుంభ, మీన రాశుల కెరీర్, ప్రేమ, ఆర్థిక పరిస్థితి ఈ వారం ఎలా ఉంటుంది?
నవంబర్ 15-21 వారఫలం: కుంభ, మీన రాశుల కెరీర్, ప్రేమ, ఆర్థిక పరిస్థితి ఈ వారం ఎలా ఉంటుంది?
నవంబర్ 15-21 వారఫలాలు: ధనుస్సు, మకర రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 15-21 వారఫలాలు: ధనుస్సు, మకర రాశుల వారికి అదృష్టం ఎలా?
తులా, వృశ్చిక రాశి వారఫలం (నవంబర్ 15-21): కొత్త అవకాశాలు, ఆర్థిక జాగ్రత్తలు!
తులా, వృశ్చిక రాశి వారఫలం (నవంబర్ 15-21): కొత్త అవకాశాలు, ఆర్థిక జాగ్రత్తలు!
నవంబర్ 15 to 21: సింహ, కన్య రాశుల వారఫలం
నవంబర్ 15 to 21: సింహ, కన్య రాశుల వారఫలం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Embed widget