News
News
వీడియోలు ఆటలు
X

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు...పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి డిసెంబరులోో పుట్టినవారెలా ఉంటారంటే...

FOLLOW US: 
Share:

ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి . వీరికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, విధేయత, గర్వం అన్నీ ఎక్కువే 
ఎదుటివారి  సలహాల కోసం ఆశించకుండా తమకు తామే నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఆగస్టులో జన్మించిన వారి లక్షణాలివే...

 • తలపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తిచేస్తారు
 • సమాజంలో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు,  వీరిక సమయస్ఫూర్తి చాలా ఎక్కువ
 • వీరికి ఇతరులపై గెలవడం అలవాటైపోతుంది, అనుకున్న ప్రతి విషయంలో ముందుండేందుకు చాలా ప్రయత్నిస్తారు, ముందుంటారు కూడా
 • అనుకున్న పని అనుకున్నదే తడవుగా ప్రారంభిస్తారు, మొదలుపెట్టడమే తరువాయి అదెంత కష్టమైనా కానీ దూసుకెళ్లిపోతారు
 • వీరి ధైర్య సాహసాలు చూసి పలు సందర్భాల్లో చుట్టుపక్కల వారు, సన్నిహితులు ఆశ్చర్యపోతారు
 • వీరు తలపెట్టిన పనులు మధ్యలో ఆగవు, ఒకవేళ ఆగితే మాత్రం మందుకు సాగడం చాలా కష్టం
 • ఆగస్టులో పుట్టినవారు డబ్బు విషయంలో దురదృష్టవంతులే అనిచెప్పాలి. సమయానికి వారి ఆలోచనలు కలసిరాకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 • వీరికి ఆలచోనలు చాలా ఎక్కువ, కలలుకనే స్వభావం ఉంటుంది, ఊహల్లో తేలిపోతారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో సోమరితనంగా కూడా ఉంటారు
 • ఏదైనా విషయంలో వస్తే మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టే ఉంటారు. ఎంతటివారినైనా ఎదిరేంచడంలో అస్సలు తగ్గరు
 • మంచి వాతావరణాన్ని, మంచి జీవతాన్ని కోరుకుంటారు. దేవుడిని నమ్ముతారు, సంప్రదాయాలను పాటిస్తారు
 • ఆగస్టులో జన్మించిన వారికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది, లోకజ్ఞానం కూడా అంతుకుమంచి అనేలా ఉంటారు
 • మతం, పురాణాలపై అవగాహన ఉంటుంది
 • ఈ నెలలో పుట్టినవారు ప్రేమ జీవులు. ఎవరైనాతే ఇష్టపడతారో వారిపట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు. వీరి ప్రేమ చాలాలోతైనది. తల్లిదండ్రులను, సోదరులను మాత్రమే కాదు..తన అనుకున్న ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కుటుంబనియమాలు పాటిస్తారు. వృత్తిపట్ల గౌరవంగా ఉంటారు
 • వీరెప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు..అయితే ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మాత్రం అత్యంత సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారు

ఆగస్టులో పుట్టినవారి ఆరోగ్యం: వీరికి కంటికి, గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి
కలిసొచ్చే రంగులు: సోమ, బుధ, ఆదివారం
కలిసొచ్చే వారాలు:  ఆకుపచ్చ, కాషాయ రంగు

Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

Also Read :మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Published at : 26 May 2022 11:34 PM (IST) Tags: Astrology Zodiac Months characteristics of August born

సంబంధిత కథనాలు

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

Dwarkadhish Temple in Ratlam: ప్రతి రాత్రి ద్వారకాధీశుని విగ్రహం మాయం.. రత్లాంలోని ఈ ఆలయం గురించి తెలుసా?

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌