అన్వేషించండి

కాంగ్రెస్, బీజేపీకి టెస్టింగ్‌ టైం- కేసీఆర్‌లా సీట్లు కేటాయించగలవా!

కేసీఆర్ లాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సీట్లు కేటాయించడం అంత ఈజీ కాదు. హస్తం పార్టీలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల ఒక సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...ప్రతిపక్షాలకు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఒకేసారి 115మంది అభ్యర్థులను ప్రకటించారు. మూడోసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అసంతృప్తులు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడు చోట్ల కొత్తవారికి సీటిచ్చినా... పెద్దగా గొడవలు లేకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేలకు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని... ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తాండూర్ టికెట్ ను పైలెట్ రోహిత్ రెడ్డికి కేటాయించారు. అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్న పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించారు. ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ  పట్నం మహేందర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. 

కేసీఆర్ లాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సీట్లు కేటాయించడం అంత ఈజీ కాదు. హస్తం పార్టీలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల ఒక సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఒకరి సీటిస్తే మరో నేతకు కోపం వస్తుంది. పార్టీ కార్యాలయాల్లో రచ్చరచ్చ చేస్తారు.  పీసీసీకి వ్యతిరేకంగా నిరసనకు దిగుతారు. తమ వర్గానికి రాకుండా అడ్డుకున్నారంటూ...పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటారు. 

 కేసీఆర్ మాత్రం 115 మందిని ఒకేసారి ప్రకటించి...శత్రువులపై  పైచేయి సాధించారు. కాంగ్రెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడేశారు. సిసలైన రాజకీయ నాయకుడని మరోసారి నిరూపించుకున్నారు.  పార్టీలో అసంతృప్తులు లేకుండా వ్యూహాత్మకంగా వ్యహరించారు. ఇదిగో తమ రేసు గుర్రాలంటూ... ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సై సవాల్ అంటూ బరి గీశారు.

కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్ కోసం సీటును త్యాగం చేసారు ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్దన్. సీట్ల ప్రకటన ముందు గంప గోవర్దన్ తో చర్చించిన తర్వాతే...కేసీఆర్ కామారెడ్డిని బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి పాలవడంతో... వ్యూహాత్మకంగా అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ చేయని సాహాసాన్ని చేసారు. కేవలం నాలుగు చోట్ల పెండింగ్ పెట్టారు.  ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే కొత్త వారికి అవకాశం కల్పించారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు.

టాప్ హెడ్ లైన్స్

YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget