అన్వేషించండి

Sharmila YSR sentiment Politics: ష‌ర్మిల వైఎస్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా? ఓట్లు చీలేనా?

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనుకూల ఓటు బ్యాంకును కాంగ్రెస్ టార్గెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ష‌ర్మిల ప‌దే ప‌దే రాజ‌న్న పాల‌న క‌నిపించ‌డం లేదు. రాష్ట్రంలో అస‌లు పాల‌నేలేదు అని వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు.

Sharmila vs Jagan: ఏపీ(Andhra Pradesh)లో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీ(YSRCP)ని టార్గెట్ చేసుకుని.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(PCC chief YS Sharmila) దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తీవ్రమైన విమ‌ర్శ‌ల‌తో పాటు.. కుటుంబ వ్య‌వ‌హారాల‌ను కూడా. కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. చివ‌రికి అంతిమ ల‌క్ష్యం ఓటు బ్యాంకును చీల్చ‌డ‌మే. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును త‌ప్పించ‌డ‌మే. ఈ క్ర‌మంలో ఆమె ప‌దే ప‌దే వైఎస్ పేరును ప్ర‌స్తావిస్తున్నారు. 

టార్గెట్ ఇదే.. 

ఈ ల‌క్ష్యంతోనే కాంగ్రెస్(Congress party) త‌ర‌ఫున ష‌ర్మిల రంగంలోకి దిగారనేది వాస్త‌వం. ప్ర‌ధానంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనుకూల ఓటు బ్యాంకును కాంగ్రెస్ టార్గెట్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే.. ష‌ర్మిల ప‌దే ప‌దే వైఎస్ రాజ‌న్న(YS Rajasekhara Reddy) పాల‌న ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. రాష్ట్రంలో అస‌లు పాల‌నే లేదు.. అని వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. వాచ్‌మ‌న్(Watchman) లాగా ప‌నిచేసి.. ర‌క్షించార‌ని.. ఇప్పుడు తాక‌ట్టు పెట్టేస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 

వైసీపీకి ఎఫెక్ట్ ఎంత‌?

ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం గ‌మ‌నిస్తే.... వైఎస్‌ను అభిమానించేవారిని.. ఆయ‌న పాల‌న‌ను కోరుకున్న మెజా రిటీ ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసి.. వైసీపీ(YSRCP)కి దూరం చేయాల‌న్న ప్ర‌ధాన ల‌క్ష్యం ఉంది. ఇదే క‌నుక కార్య రూపందాల్చితే.. వైసీపీకి ష‌ర్మిల ఎఫెక్ట్ త‌గులుతుంద‌ని అప్పుడే అంచ‌నాలు కూడా వ‌చ్చేస్తున్నాయి. సో.. ఇప్పుడు ఈ దిశ‌గానే అధికార పార్టీ కూడా.. ఆలోచ‌న చేస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. వైసీపీ నిర్ణ‌యించుకుంది. తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి(Sajja Ramakrishna reddy) చేసిన ప్ర‌సంగంలోనూ ఈ త‌ర‌హా సంకేతాలు వ‌చ్చాయి. 

కాంగ్రెస్ దూత‌గా!

అయితే.. ష‌ర్మిల(YS Sharmila) చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏపీలో ప్ర‌భావితం అయ్యే ఓటు బ్యాంకు ఎంత‌? అనేది చూస్తే.. పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఆమె వ్య‌క్తిగ‌తంగా సొంత పార్టీ పెట్టుకుని వ‌చ్చి ఉంటే.. ఆ ప్ర‌భావం వేరేగా ఉండేది. కానీ, ఆమె వ‌చ్చింది కాంగ్రెస్ దూత‌(Congress Ambasedor)గా.. నాయ‌కురాలిగా.. ఏపీసీసీ చీఫ్‌గా. సో.. ఆమెను కాంగ్రెస్ నేత‌గానే చూస్తున్నారు.దీంతో కాంగ్రెస్‌పై ప్ర‌జ‌లు ఎలాంటి అభిప్రాయం ఉందో.. ఆమెపైనా అంతే ఉంటుంది. ఇక‌, వైఎస్ వేటికి కాప‌లాకాశారు? అనేది ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేద‌నేది వాస్త‌వం. కానీ, ఆయ‌న పెట్టిన కీల‌క‌మైన ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా?  లేదా? అనేది చూస్తున్నారు. 

ప‌థ‌కాల ప‌రిస్థితి ఇదీ..

వీటిలో ఆరోగ్య శ్రీ(Arogya Sri) ప‌థ‌కం అత్యంత కీల‌కం. అదేవిధంగా మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం. ఇక‌,మ‌రో ముఖ్య‌మైన అంశం మైనారిటీల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. సామాజిక‌ పింఛ‌న్ల‌(Pentions)ను పెంచ‌డం. వివాద‌ర‌హితంగా పాల‌న సాగించ‌డం.. ఈ విష‌యాలు మాత్ర‌మే న‌గ‌రం నుంచి ప‌ట్ట‌ణం వ‌ర‌కు.. ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. వీటి ఆధారంగా వైసీపీ పాల‌న‌ను అంచ‌నా వేస్తే.. ఆయా ప‌థ‌కాల‌ను స‌మ‌గ్రంగా అమ‌లు చేయ‌డ‌మే కాకుండా.. మ‌రింత మెరుగులు దిద్దిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆరోగ్య శ్రీలో వైద్య సేవ‌లు పెంచ‌డ‌మే కాకుండా.. దీని లిమిట్ ను ఏకంగా 25 ల‌క్ష‌ల‌కు చేశారు. 

కొంత వ‌ర‌కే ప‌రిమితం?

ఇక‌, పింఛ‌న్ల‌ను పెంచుతూ వెళ్లి.. ఇంటింటికీ అందిస్తున్నారు. వివాదాలు లేకుండా పాల‌న సాగిస్తున్నారు. సామాజిక వ‌ర్గాల‌కు, ముఖ్యంగా మైనారిటీ(Minorities)ల‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇలా.. చూస్తే.. వైఎస్ పాల‌న‌లో ఉన్న‌వ‌న్నీ ఇప్పుడు జ‌రుగుతున్నాయి. కాబ‌ట్టి.. ష‌ర్మిల చీల్చే ఓటు బ్యాంకుపెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయితే.. కొంత వ‌ర‌కు ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అది ఏమేర‌కు అనేది కొంత‌ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget